నారాయణ్ ఆశ్రమం సముద్ర మట్టానికి 2734 మీటర్ల ఎత్తున కలదు. పితోర్ గర్ కు 44 కి.మీ.ల దూరంలో గల ఈ ఆశ్రంను నారాయణ్ స్వామి 1936 లో స్థాపించారు. ఈ ఆశ్రమం దాని సభ్యులకు అనేక ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాలు అమలు చేస్తుంది.
ఆశ్రం లో 40 మంది వరకు వసతి పొందవచ్చు. అధిక మంచు కురవడం వలన వింటర్ లో ఈ ఆశ్రమాన్ని మూసివేస్తారు.



Click it and Unblock the Notifications