Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోఖ్ రాన్ » ఆకర్షణలు » బాబా రామ్ దేవ్ దేవాలయం

బాబా రామ్ దేవ్ దేవాలయం, పోఖ్ రాన్

2

బాబా రామ్ దేవ్ దేవాలయం పోఖ్ రాన్ నుండి సుమారు 12 కి.మీ.ల దూరంలో కల రామ్ దేవరా గ్రామంలో కలదు. రాజస్ధాన్ ప్రజల హిందూ దైవంగా భావించే రామ్ దేవ్ జీ సమాధి ఆలయ ఆవరణలో కలదు. రామ్ దేవ్ జీ 14వ శతాబ్దానికి చెందిన ఒక రాజపుత్ర రాజు మరియు అసాధారణ మహిమలున్నాయని ఇక్కడి వారు నమ్మే ఒక రుషి. ఆయన తన జీవితమంతా పేదలు అట్టడుగు వర్గాల సంక్షేమం కొరకు పాటు బడ్డాడు. ప్రస్తుతం, దేశంలోని అనేక సామాజిక వర్గాలు ఇతడిని తమ ఇష్టదైవంగా భావిస్తూ పూజిస్తున్నాయి.

దేవాలయ ఇటీవలి కాల భవనం 1931 లో బికనీర్ మహారాజు గంగా సింగ్ రామ్ దేవ్ జి తన శరీరాన్ని వదిలిన చోట నిర్మించారు. రామ్ దేవ్ జీ ప్రధాన శిష్యుల సమాధులు కూడా , మరో అయిదు ముస్లిం పీర్ల సమాధులతో పాటుగా దేవాలయ ఆవరణలోనే కలవు. ఈ ముస్లిం ప్రవక్తలు మక్కానుండి రాం దేవ్ జీ కి శ్రధ్ధాంజలి ఘటించడానికి వచ్చారు. వీరు రామ్ దేవ్ జీ ని రామ్ షా పీర్ గా తమ సమాజంలో వ్యవహరిస్తారు. గ్రామానికి సమీపంలో రామ్ సార్ అనే సరస్సు కలదు. ఈ సరస్సును బాబా నిర్మించినట్లు ప్రజలు భావిస్తారు. పర్చా బవోరి అనే ఒక దిగుడు బావి కూడా దేవాలయ సమీపంలో కలదు. ఈ బావినీరు వ్యాధులకు అద్భుత నివారణలనిస్తుందని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat