ఫ్రెంచి యుద్ధ స్మారకం, పాండిచేరి

హోమ్ » ప్రదేశములు » పాండిచేరి » ఆకర్షణలు » ఫ్రెంచి యుద్ధ స్మారకం

మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన యుద్ధ వీరుల స్మారకార్ధం కోస౦ ఫ్రెంచి యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఈ స్మారకాన్ని 1971 లో నిర్మించారు, ప్రతి సంవత్సరం, జూలై 14  వ తేది బాస్టిల్లే రోజు నాడు ఈ స్మారకాన్ని దీపాలతో అలంకరిస్తారు. మరణించిన ఫ్రెంచి వీరులకు ఈ రోజున శ్రద్ధాంజలి ఘటిస్తారు.

ఇప్పటికి కొనసాగుతున్న ఈ సంప్రదాయం పాండిచేరిలో ఉన్న బలమైన ఫ్రెంచి మూలాలకు అద్భుతమైన ఉదాహరణ. పాండిచేరిలోని గోబర్ట్ అవెన్యూలో ఉన్న ఈ స్మారకం సందర్శకుల కోసం రోజంతా తెరిచే ఉంటుంది. స్మారకాన్ని సందర్శించి, యుద్ధ వీరులకు నివాలులర్పించడం పాండిచేరిలో ఒకసారి తప్పకుండా చేయవలసిన పని.

Please Wait while comments are loading...