ఒకప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపలు, సమావేశాలు జరిగే ఈ ప్రదేశం దివ్య సమాజ నాయకుడైన ఆల్కాట్ పేరు మీద పెట్టబడింది. దివ్యజ్ఞాన సమాజమ్.ఇది పర్యాటకులను మరియు స్థానికులను ఒక వనభోజనాస్థలంగా ఇప్పుడు ప్రసిద్ధి చెందింది.అనిబిసెంట్ దివ్య జ్ఞాన సమాజ్ పునాదులు అదే సమయంలో ఆల్కాట్ గార్డెన్స్ వద్ద వేశాడు. ఆల్కాట్ గార్డెన్స్ వారు పాఠశాలలు కట్టడము,సమాజాన్ని సంస్కరించే ప్రణాళికలు చర్చా మరియు ఏర్పాటు చేసారు. ఇది కాటన్ పేటతో ఇన్నీసుపేట కలుపుతూ కల ప్రధాన రహదారి లో ఉంది.