ఘనమైన చరిత్ర కల సొన్ భండార్ గుహలు చాలా ప్రధాన ఘట్టాలకు సాక్షిగా నిలిచాయి. ప్రధానంగా రెండు గుహల ఈ నిర్మాణంలో ఒకటి భద్రతా గది కాగా మరోటి నిధి వుండే గది అని చెప్తారు.
ఇప్పటికీ ఎవరూ చేరుకొని బి౦బిసారుడి నిధికి ఈ గుహలు దారి తీస్తాయని ఒక కథ ప్రచారంలో వుంది. ఇప్పటికీ చేదించలేని ఒక శాసనం ఈ రహస్యాన్ని మరింత ప్రచారం చేసింది. సొన్ భండార్ గుహలు బింబిసారుడితో వున్న చారిత్రిక అనుబంధం వల్ల గొప్ప పర్యాటక ఆకర్షణగా మారాయి.