రజిం వద్ద పైరి, మహానది నడులచే రూపొందించబడిన ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపంపై కులేశ్వర మహాదేవ మందిర్ అనే ప్రసిద్ధ శివాలయం ఉంది. షుమారు 17 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం అష్టభుజి ఆకారపు వేదికపై నిర్మించబడింది.
కులేశ్వర మహాదేవ మందిర్ శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయ...
శ్రీరామునికి అంకితం చేసిన రజిం లోని రామచంద్ర ఆలయం, రాయ్ పూర్ కి బాంకర్, వ్యాపారి అయిన గోవింద్ లాల్ చే షుమారు 400 ఏళ్ల కిందట నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన సరుకు సిర్పూర్ నుండి దేవాలయాల శిధిలాలకు చెందినవిగా చెప్తారు. ఇక్కడ గంగ, యమునా అనే దేవతలుగా...
రాజీవ్ లోచన్ ఆలయం, రజిం పట్టణంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. విష్ణుమూర్తికి అంకితం చేసిన విస్తృతంగా చెక్కబడిన ఈ ఆలయం సందర్శకుల కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ మందిరాన్ని సందర్శిస్తారు.
రాజీవ్ లోచన్ ఆలయం ప్రధాన నిర్మాణానికి ఆధారంగా...
పూర్వం చంపఝార్ అనిపిలువబడే చంపారన్ పట్టణం, రజిం నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది. చంపారన్ ప్రసిద్ధ వైష్ణవ పీఠం, ఇది వైష్ణవ మత స్థాపకుడైన వల్లభాచార్య సాధువు జన్మస్థలం. ఈ ఆలయ ప్రాంగణ లోపలిభాగం ఈ ప్రాంతంలో ప్రశాంత ఆధ్యాత్మికతను పెంపొందించే పాలరాయితో...