Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజ్ కోట్ » ఆకర్షణలు
  • 01వాట్సన్ మ్యూజియం

    అతి పూరాతన మ్యూజియం వాట్సన్ మ్యూజియం తప్పక చూడాలి. దీనిలో విలువైన కళాకృతులు, పెయింటింగ్ లు, అనేక పచ్చటి ప్రదేశాలు వుంటాయి. ఇది జూబిలీ గార్డెన్ లో క్వీన్ విక్టోరియా మెమోరియల్ లో కలదు. దీనికి కల్నల్ జాన్ వాట్సన్ పేరు పెట్టారు. ఈయన 1881 – 1889 లలో కధియవార్...

    + అధికంగా చదవండి
  • 02కాబా గాంధీ నో దేలో

    మహాత్మా గాంధి తండ్రి అయిన కరం చంద్ గాంధి ని కాబా గాంధి అని కూడా పిలుస్తారు. రాజ్ కోట్ లోని ఘీ కంతా రోడ్ లో వున్న ఈ వారసత్వ భవనంలో ఆయన నివసించే వారు. మహాత్మా గాంధి తన బాల్యంను ఇక్కడే గడిపారు. ప్రస్తుతం ఈ భవనం ఈ మహాత్ముడి వస్తువులను మ్యూజియంగా ప్రదర్శిస్తోంది. గాంధీ...

    + అధికంగా చదవండి
  • 03లాంగ్ లైబ్రరీ

    లాంగ్ లైబ్రరీ

    సాహిత్యం, పుస్తక చదువులు కల పట్ల ఆసక్తి వున్న వారికి ఈ లైబ్రరీ ఎంతో బాగుంటుంది. ఈ లైబ్రరీలో ఎన్నో పురాతన గ్రంధాలు, ప్రత్యేకించి కదిఅవారి మరియు గుజరాతి సాహిత్యం లు కనపడతాయి. బ్రిటిష్ కాలం నాటి పుస్తకాలు అనేకం కలవు.

    + అధికంగా చదవండి
  • 04కంభాలిడా గుహలు

    మన దేశం లోని ఇతర గుహల వలెనె, ఈ గుహలు కూడా ఆశ్చర్య పరచేవి గా వుంటాయి. ఈ గుహలు రాజ్ కోట్ లోని గొండాల్ కు సమీపం లో కలవు. ఇవి మూడు గుహలు. మధ్యది 'చైత్య ' దీనిలో ఒక స్తూపం వుంటుంది. సున్నపు రాతి నిర్మాణం కల ఈ గుహలు సుమారు క్రి. శ. 4 లేదా 5 శతాబ్దాలనాటివిగా చెపుతారు.

    + అధికంగా చదవండి
  • 05బంగది బజార్

    ఈ వీధిని ఏ మహిళా చూసినా తక్షణం ప్రేమిస్తుంది. దీని కి కారణం ఈ వీధిలో అందమైన సిల్వర్ ఇమిటేషన్ జ్యువలరీ, మరింత అందమైన, చేతి గాజులు, ఆకర్షణీయ దుస్తులు, కాలి చెప్పులు, వాచీలు, గోల్డ్ జ్యువెలరీ , ఇంకా అనేక ఇతర ఆభారనాలు అమ్ముతారు. ఈ ప్రదేశం సన్నని గొందులుగా ఉన్నప్పటికీ...

    + అధికంగా చదవండి
  • 06శ్రీ రామకృష్ణ మట్

    రాజ్ కోట్ సందర్శించే వారు డా. యాగ్నిక్ రోడ్ లోని ప్రశాంతమైన శ్రీ రామకృష్ణ ఆశ్రం తప్పక చూడాలి. పూర్తిగా పచ్చటి ప్రదేశాలతో ఈ ప్రదేశం ఒక పబ్లిక్ లైబ్రరీ, ఒక ఆయుర్వేదిక్ సెంటర్ మరియు స్వామి రామకృష్ణ పరమహంస విశేషాల ప్రదర్సన కలిగి వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 07రాజ్ కుమార్ కాలేజీ

    ఈ కాలేజీ రాజ్ కోట్ మధ్యలో కలదు. దేశం లోనే పురాతన విద్య సంస్థలలో ఇది ఒకటి. దీనిని కథియవార్ రాజ కుమారుల విద్యాభ్యాసం కొరకు స్థాపించారు. 1868 లో ఈ కాలేజీ ని బ్రిటిష్ వారు తీసుకొని, 1870 లో నామ మాత్రంగా ఆవిష్కరించారు. ఈ కాలేజీ సుమారు 26 ఎకరాల భూమిలో వుండి అనేక అందమైన...

    + అధికంగా చదవండి
  • 08విర్పూర్

    విర్పూర్

    రాజ్ కోట్ కు విర్పూర్ సుమారు 53 కి. మీ.ల దూరం లో కల ఒక ప్రసిద్ధ పట్టణం. ఈ పట్టణం శ్రీ రాముడి భక్తుడైన జాలారం బాపా జన్మ స్థానం. ఆయన నివసించిన భవనం నేడు ఒక టెంపుల్ కాంప్లెక్స్ గా మార్చి అందులో జాలా రామ్ టెంపుల్ పెట్టారు. ఈ టెంపుల్ ప్రత్యేకత అంటే, ఇక్కడ భక్తులతో ఏ...

    + అధికంగా చదవండి
  • 09తన్కారా

    ఈ ప్రదేశం అనేక కారణాలుగా ప్రసిద్ధి. ఈ ప్రదేశం సాంఘిక సంస్కర్త మరియు ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు అయిన స్వామి దయానంద సరస్వతి జన్మస్థలం. అంతే కాదు ఈ ప్రదేశం చేనేత ఉత్పత్తికికి, ఇమిటేషన్ జ్యువెలరీ తయారీకి ప్రసిద్ధి. ఈ చిన్న టవున్ రాజ్ కోట్ కు 40 కి. మీ.ల దూరంలో...

    + అధికంగా చదవండి
  • 10రంపార వైల్డ్ లైఫ్ సంక్చురి

    రంపార వైల్డ్ లైఫ్ సంక్చురి

    ఈ సంక్చురి ఒక పచ్చటి ప్రదేశం. ఇక్కడ మీరు అనేక వన్య జంతువులను, అరుదైన రంగు రంగుల పక్షులను, చూడవచ్చు. టవున్ లో ఇది ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. రంపార లో ఆకర్షణీయ జింకలు మరియు అడవి జంతువులు అంటే బ్లూ బుల్, జాకాల్, హఎనా, చింకారా మరియు రంగు రంగుల పక్షులు కూడా వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 11బజానా

    సౌరాష్ట్రలో కల బజానా అనేక రాజ కుమారుల రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం బ్రిటిష్ ఇండియాలో భాగం గా ఉండక స్వతంత్రంగా వుండేది. రాజ్ కోట్ లో ఈ ప్రదేశం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ రాయల్ సఫారీ క్యాంపు నిర్వహిస్తూ రాన్ ఆఫ్ కచ్ లో కల వైల్డ్ లైఫ్ సంక్చురి కి సఫారీ లు ఏర్పాటు...

    + అధికంగా చదవండి
  • 12రాష్ట్రీయ శాల

    రాష్ట్రీయ శాల ను మహాత్మా గాంధీ 1921 లో స్థాపించారు. దీనిని జాతీయ స్థాయి లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంకు మన నుండి సహాయ నిరాకరణ తెలిపే ఉద్యమం లో శిక్షణ ఇచ్చేందుకు స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ విద్య శిక్షణలను, నూనె తీయుట, గుడ్డలు, ఖాది నేయుట వంటి వాటిలో శిక్షణ...

    + అధికంగా చదవండి
  • 13జేత్పూర్

    జేత్పూర్ , పట్టణం లో రంగు అద్దకాలు బట్టలపై వేస్తారు. దుస్తుల పట్ల ఆసక్తి కలవారు తప్పక చూడాలి. దీనిని చిన్నపాటి దుబాయ్ గా పిలుస్తారు. అనేక అద్దకాలు, స్క్రీన్ మరియు బ్లాక్ ప్రింటింగ్ వర్క్ షాప్ లు ఇక్కడ వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 14హింగోల్ గడ

    వన్య జంతువుల పట్ల ఆసక్తి కలవారికి హింగోల్ గడ మంచి ప్రదేశం. అద్భుత ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. వివిధ రకాల వన్య జంతువులు, మొక్కలు చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని 1984లో పర్యావరణ విద్యా కేంద్రంగా గుర్తించి గుజరాత్ పర్యావరణ విద్య మరియు రీసెర్చ్ ఫౌండేషన్ అని పేరు మార్చారు....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue