రామేశ్వరం లో శ్రీ రామనాథ స్వామి టెంపుల్ తర్వాత అయిదు ముఖాల లేదా పంచ ముఖ ఆంజనేయ టెంపుల్ ప్రసిద్ధి. ఇక్కడ శ్రీ రాముడు, సీతా, హనుమాన్ విగ్రహాలను ఉంచారు. ఈ విగ్రహాలను 1964 లో వచ్చిన పెను తుఫాను కు ధనుష్కోడి ధ్వంసం కాగా ధనుష్కోడి నుండి ఈ విగ్రహాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. వీరి ఆత్మలు ఈ విగ్రహాల లో వున్నాయని నమ్ముతారు. భక్తులు దేశ వ్యాప్తంగా ఇక్కడకు వచ్చి ఈ విగ్రహాలను దర్శిస్తారు.
మరొక ఆసక్తి కర అంశం టెంపుల్ వెలుపల నీటిలో తేలియాడే ఒక రాయి. ఈ రాయి ని ఆంజనేయుడు ఇతర కోతులు కలసి లంకను చేరేందుకు నిర్మించ బడిన బ్రిజ్ లో ని అవసేషం గా చెపుతారు. ఈ ప్రదేశం లో హనుమాన్ తనకు గల అయిదు ముఖాలు చూపాడని చెపుతారు. ఇక్కడే ఆంజనేయుడు, రాముడి చే సింధూరం రాయ బడి నాడ ని చెపుతారు.



Click it and Unblock the Notifications