Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రామేశ్వరం » ఆకర్షణలు » విల్లుంది తీర్థం

విల్లుంది తీర్థం, రామేశ్వరం

1

విల్లుంది తీర్థం హిందూ మతం మేరకు దర్శించవలసిన 24 తీర్థాలలో ఒకటి. ఈ తీర్థం రాముడు సీత కోరిక మేరకు ఆమె దాహం తీర్చటానికి సముద్రం లోకే బాణం వేసి తాగు నీటిని ఇక్కడ తెప్పించాడు. వెంటనే బావి అక్కడ ఏర్పడి రుచికరమైన నీరు లభించింది.

ప్రతి సంవత్సరం ఈ తీర్థాన్ని వేలాది హిందూ భక్తులు దర్శిస్తారు. స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకుంటారు. ఈ తీర్థం పంబన్ సమీపంలో తన్గాచిమాడం గ్రామం లో కలదు.

మతపర ప్రాధాన్యతే కాక, ఈ నీటి చెలమ స్థానికులకు ఒక ప్రత్యేకమైనది. 1979 సంవత్సరం లో స్థానిక ప్రజల తాగు నీటి కొరకు ఇక్కడ ఒక నిర్మాణం చేసారు. అయితే నీటి లోని ఉప్పు కారణంగా ఈ నిర్మాణం పని చేయటం లేదు. ప్రభుత్వం మరొక నిర్మాణం ఇక్కడ చేపట్టనుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat