Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాంచి » ఆకర్షణలు » జొన్హా ఫాల్

జొన్హా ఫాల్, రాంచి

1

 జొన్హా ఫాల్స్ ను బుద్ధుడు ఇక్కడ స్నానం చేసాడని నమ్ముతూ గౌతం ధారా అని కూడా అంటారు. ఇక్కడ బుద్ధుడికి ఒక దేవాలయం రాజా బలదేవ్ దాస్ బిర్లా నిర్మించారు. ఇక్కడ ప్రతి మంగళ, గురువారాలు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఆశ్రమం ప్రధానంగా హిందువులకు, ఇతర ఆర్య ధర్మ మతస్తులకు నిర్మించబడినది. ఇక్కడి నీరు గంగ నుండి వచ్చుటచే దీనిని గంగ ఘాట్ అని కూడా అంటారు. ఈ ఫాల్స్ అడుగు భాగం కు వెళ్ళాలంటే సుమారు 500 మెట్లు దిగాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed