Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాణిఖెట్ » ఆకర్షణలు
  • 01జులా దేవి ఆలయం

    జులా దేవి ఆలయం

    జూలా దేవి ఆలయం అని కూడా పిలువబడే జులా దేవి ఆలయం, రాణిఖేత్ పట్టణం నుండి 7 కి.మీ.ల దూరంలో నెలకొని ఉన్న ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం. హిందూ మత దైవం దుర్గాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం 8 వ శతాబ్దంలో నిర్మించారు. హిందూ మత పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని ఈ ప్రాంతపు అటవీ జంతువుల...

    + అధికంగా చదవండి
  • 02మజ్ఖాలి,

    మజ్ఖాలి,

    మజ్ఖాలి రాణిఖేత్ నుండి 13 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. రాణిఖేత్ -ఆల్మోరా రహదారిలో ఉన్న ఈ స్థలం సోన్య శిఖరాల అందమైన దృశ్యాలు అందిస్తుంది. ఈ స్థలం లోయలు, సౌకర్యవంతమైన శీతోష్ణస్థితి, మరియు పర్వత భూభాగాల కోసం కూడా ప్రసిద్ధి చెందింది. సందర్శకులు...

    + అధికంగా చదవండి
  • 03భాలు ఆనకట్ట

    భాలు ఆనకట్ట

    భాలు ఆనకట్ట చౌబాటియా తోటల దిగువున 3 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక చిన్న సరస్సు. ఈ ప్రాంతం హిమాలయ శ్రేణుల మంచుతో కప్పబడిన పర్వతాల అద్భుతమైన దృశ్యాలు అందిస్తుంది. ఆనకట్ట సమీపంలో ఉన్న అందమైన తోటలలో సేద తీరవచ్చు. ఈ ఆనకట్ట 1903 లో బ్రిటిష్ ప్రభుత్వం చే అభివృద్ధి చేయబడింది....

    + అధికంగా చదవండి
  • 04ద్వారాహత్

    ద్వారాహత్

    ద్వారాహత్ చారిత్రిక, పురాతత్వ సంబంధిత ముఖ్య పర్యాటక ఆకర్షణ. రాణిఖేత్ నుండి 35 కి.మీ.ల ప్రయాణ దూరంలో ఉన్న ఈ స్థలంలో 55 పురాతన ఆలయాలు ఉన్నాయి. శక్తి ఆలయం, నైత్న దేవి ఆలయం, బద్రీనాథ్ ఆలయం, మనియన్ ఆలయం, మృత్యుంజయ ఆలయం మరియు ధ్వజ్ ఆలయం అందులో కొన్ని. ఒక నమ్మకం ప్రకారం,...

    + అధికంగా చదవండి
  • 05హైరాఖాన్ ధామ్

    హైరాఖాన్ ధామ్

    హైరాఖాన్ ధామ్ రాణిఖేత్ నుండి 5 కి.మీ.ల దూరంలో ఉంది. స్థానికుల ప్రకారం, హైరాఖాన్ బాబా 1970 నుండి 1984 వరకు ఈ ప్రదేశంలో నివశించారు. ఈ ప్రదేశం అదే ప్రాంగణంలో ఉన్న హైదాఖాన్ దేవాలయం దర్శించే అవకాశం కూడా అందిస్తుంది. ఆలయం హిందూ మత దైవం శివుని గౌరవార్ధం బాబా నిర్మించారు....

    + అధికంగా చదవండి
  • 06చౌబాటియా

    చౌబాటియా

    చౌబాటియా రాణిఖేత్ నుండి 10 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ 200 వివిధ రకాల పండ్ల మరియు పూల పచ్చని తోటలు ఉన్నాయి. ఈ తోటలలో రుచికరమైన ఆపిల్, పీచ్, రేగు పండ్లు మరియు ఆప్రికాట్లు పండుతాయి . వెండి సిందూరం, రోడోడెండ్రాన్, సైప్రస్, దేవదారు మరియు...

    + అధికంగా చదవండి
  • 07తారిఖేత్

    తారిఖేత్

    తారిఖేత్ రాణిఖేత్ నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామము. ఈ ప్రదేశం, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ, ఒకసారి నివసించిన చిన్న గుడిసె ' గాంధీ కుటియా' వల్ల ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం బ్రిటీష్ రాజ్యానికి వ్యతిరేకంగా...

    + అధికంగా చదవండి
  • 08మాల్

    మాల్

    మాల్ రాణిఖేత్ లో ఒక ప్రముఖ షాపింగ్ ప్రాంతం. యాత్రికులు ఇక్కడి మార్కెట్ నుండి అందమైన ట్వీడ్ శాలువాలు, ఉన్ని చొక్కాలు, కుర్తాలు మరియు జాకెట్లు కొనుగోలు చేయవచ్చు. మార్కెట్ నాణ్యమైన నూలు,ఉన్ని బట్టలకి ప్రసిద్ధి చెందింది. చేనేత వస్త్రాలు ఇక్కడ సహేతుకమైన ధరలలో...

    + అధికంగా చదవండి
  • 09సదర్ బజార్

    సదర్ బజార్

    సదర్ బజార్ రాణిఖేత్ లోని రద్దీ గల ప్రధాన షాపింగ్ కేంద్రం. ఈ మార్కెట్ లో అనేక హోటళ్లు, భోజన శాలలు మరియు షాపింగ్ దుఖానాలు ఉన్నాయి. పట్టణం యొక్క అత్యంత రద్దీ ప్రాంతంగా భావించబడే ఈ స్థలం సందర్శకులకు ప్రత్యేక షాపింగ్ సౌకర్యాలను అందిస్తుంది. భారతీయ ఎంబ్రాయిడరీ దుస్తులు,...

    + అధికంగా చదవండి
  • 10పర్వత బైకింగ్

    పర్వత బైకింగ్

    పర్వత బైకింగ్ రాణిఖేత్ లో ఈ మధ్యే ప్రాచుర్యం పొందుతున్న సాహస క్రీడ. సందర్శకులు ఈ ప్రాంతంలో పెద్దగా పర్యటించబడని ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఇక్కడి సుందరమైన మార్గాలలో పర్వత బైకింగ్ ద్వారా పొందవచ్చు.

    + అధికంగా చదవండి
  • 11కుమావున్ సైనిక స్థావర గోల్ఫ్ కోర్సు

    కుమావున్ సైనిక స్థావర గోల్ఫ్ కోర్సు

    కుమావున్ సైనిక స్థావర గోల్ఫ్ కోర్సు, రాణిఖేత్ లో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. బయటి వారి కోసం కూడా సభ్యత్వ ప్రణాళికలు అందించే ఈ గోల్ఫ్ కోర్సు, 9-రంధ్రాలు కలిగి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గోల్ఫ్ కోర్సుగా పేరు పొందింది.

    + అధికంగా చదవండి
  • 12సేనా శిబిరం ఆషియానా ఉద్యానవనం

    సేనా శిబిరం ఆషియానా ఉద్యానవనం

    సేనా శిబిరం ఆషియానా ఉద్యానవనం రాణిఖేత్ లోని ఒక తోట. ఈ ప్రాంతపు మొట్టమొదటి ఉద్యానవనంగా గర్వించే ఈ ఉద్యానవనంలో బాలల విభాగం, మూలికల తోట మరియు రంగురంగుల ఫౌంటైన్ ఉన్నాయి. ఇది హిమాలయ శ్రేణుల ఉత్కంఠభరితమైన వీక్షణ ఆనందించే అవకాశం కల్పిస్తూ, విశ్రాంతినిచ్చే ఒక చక్కటి...

    + అధికంగా చదవండి
  • 13రాణి ఝీల్

    రాణి ఝీల్

    రాణి ఝీల్ సేనా శిబిర సమితి వాననీటి నిల్వ ప్రయోజనం కోసం కృత్రిమంగా అభివృద్ధి చేసిన భారీ సరస్సు. కేంద్రీయ విద్యాలయ మరియు కానోస్సా ఆశ్రమ పాఠశాల యొక్క రెండు సహజ గుట్టల మధ్య ఉన్నఇది రాణిఖేత్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి 7500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ...

    + అధికంగా చదవండి
  • 14ఉపత్

    ఉపత్

    ఉపత్ ఒక అందమైన పట్టణం మరియు రాణిఖేత్ లోని ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. పట్టణం నుండి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ స్థలం హిమాలయ శ్రేణుల యొక్క మంచు శిఖరాల ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడ క్రీడా ప్రేమికులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ఒక 9-రంధ్రాల గోల్ఫ్ కోర్సు కూడా...

    + అధికంగా చదవండి
  • 15సూర్యాస్తమయ ప్రదేశాలు

    సూర్యాస్తమయ ప్రదేశాలు

    సూర్యాస్తమయ ప్రదేశాలు రాణిఖేత్ లో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. ఈ ప్రదేశాలు హిమాలయాల సూర్యాస్తమయాలు మరియు మంచుతో కప్పబడిన శ్రేణుల ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తాయి. వీటిలో, వుడ్ విల్లా సమీపంలోని మజ్ఖాలి అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది రవాణా క్యాంప్ మరియు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun