రాణి ఝీల్ సేనా శిబిర సమితి వాననీటి నిల్వ ప్రయోజనం కోసం కృత్రిమంగా అభివృద్ధి చేసిన భారీ సరస్సు. కేంద్రీయ విద్యాలయ మరియు కానోస్సా ఆశ్రమ పాఠశాల యొక్క రెండు సహజ గుట్టల మధ్య ఉన్నఇది రాణిఖేత్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి 7500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు, పడవ షికారు ఆస్వాదించడానికి ఒక ఆదర్శ ప్రదేశంగా పేరు గాంచింది.



Click it and Unblock the Notifications