Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రత్నగిరి » ఆకర్షణలు » రత్నదుర్గ కోట

రత్నదుర్గ కోట, రత్నగిరి

2
చరిత్ర, కళలు ఇష్టపడేవారికి రత్నదుర్గ కోట ఎంతో సంతోషాన్నిస్తుంది. రత్నగిరి ప్రాంతంలో ఈ కోటను సుమారుగా 16వ శతాబ్దంలో 600 సంవత్సరాల క్రిందట నిర్మించారు. ఈ ప్రధాన ఆకర్షణ రత్నగిరి పట్టణానికి 5 కి.మీ.ల దూరంలో కలదు. ఈ కోట సుమారుగా 1300 మీ.ల ఎత్తుతో ఒక కిలోమీటర్ వెడల్పు కలిగి ఉంటుంది. ఈ కోటను భగవతి దుర్గ కోట అని కూడా పిలుస్తారు. ఈ కోట అనేక దశాబ్దాలపాటు మొగలుల పాలనలో కలదు. తర్వాతి కాలంలో ఛత్రపతి శివాజీ వంశానికి స్వాధీనమయింది. ఈ కోట ఆవరణలో ఒక లైట్ హౌస్ కూడా కలదు.
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri