Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రీ భొఇ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

40 వ నెంబర్ జాతీయ రహదారి ఈ జిల్లాకు జీవ నాది లాంటిది. జాతీయ రహదారి ఈ జిల్లా అంతటా వ్యాపించి వుండనప్పటికీ, ఇది జిల్లా లో నిలువుగా వెళ్తూ షిల్లాంగ్ ను గువహతి కి కలుపుతుంది. ఈ రహదారి నిత్యం నడిచే బస్సులు, టూరిస్ట్, ప్రైవేటు వాహనాలతో నిత్యం రద్దీగా వుంటుంది. షిల్లాంగ్ లేదా గువహతి నుంచి నాంగ్పో చేరుకోవడం తేలిక.