Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుద్ర ప్రయాగ » ఆకర్షణలు » తుంగనాత్

తుంగనాత్, రుద్ర ప్రయాగ

1

తుంగనాద్ ప్రదేశం చంద్రశిల శిఖరంపై సముద్ర మట్టానికి 3680 మీ.ల ఎత్తున కలదు. శివుడి పంచ కేంద్రాలలో ఈ గుడి ఒకటి. ఈ టెంపుల్ లో రెండున్నర అడుగుల ఎత్తు కల ఆది గురు శంకరాచార్య విగ్రహం శివ లింగంతో పాటు వుంటుంది. ఈ ప్రదేశం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి శిఖరాలు చూపుతుంది. నందా దేవి టెంపుల్ ఆకాశ గంగ వాటర్ ఫాల్ సమీప ప్రసిద్ధ ఆకర్షణలు. చోప్త రోడ్డు మార్గంలో ఈ ప్రదేశం చేరాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu