Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సాంసింగ్

సాంసింగ్  – పచ్చని కొండలు, మంచుతో కప్పబడిన శిఖరాలు!  

9

సాంసింగ్ రాష్ట్ర తేయాకు ఎస్టేట్ ప్రాంత మార్గంలో ఉత్తరాన ఉన్న పశ్చిమ బెంగాల్ లోని అటువంటి పట్టణాలలో ఒకటి. దాదాపు ఈ ప్రాంతంలోని అన్ని పట్టణ ప్రాంతాలు, సందర్భోచితంగా మంచుతో కప్పబడిన శిఖరాలు, చిత్రీకరించే టీ తోటలు, చుట్టూ పచ్చదనంతో ఎంతో అందంగా ముఖ్యంగా హిమాలయాల దుగువ భాగాల వద్ద ఉన్నాయి. సాంసింగ్ ప్రత్యెక పక్షులు, జంతు జీవులతో నిండిన కొన్ని అటవీ ప్రదేశాలకు దగ్గరగా కూడా ఉంది. ఇది నేయోర నేషనల్ పార్క్ నుండి దాదాపు 66 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సాంసింగ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

సాంసింగ్ పర్యాటకం డార్జీలింగ్, సిలిగురి పర్యాటకుల సందర్శనలతో చాలా ప్రభావితమైంది, సాంసింగ్ పర్యటన చేస్తున్నపుడు ఈ రెండు కొండ ప్రదేశాలు, ఖచ్చితమైన స్థావరాలుగా ఉంటాయి. ఎన్నో విధాలుగా సాంసింగ్ నేపాల్ నుండి దాని సంస్కృతి, దాని సంగీతం, నృత్యం, స్థానిక సంప్రదాయాన్ని పొందుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డుపక్కన ఉండే చిరుతిండ్లు రుచిచూడడం మర్చిపోకండి. సాంసింగ్, సిలిగురి మధ్య ప్రయాణం చేసేటపుడు, మరో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం చల్సా ని కూడా చూడండి.

సాంసింగ్ వాతావరణం

సాంసింగ్, సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడి వాతావరణం హైకింగ్ లేదా ట్రెకింగ్ కి అనువుగా ఉంటుంది. పర్వతారోహణ ఇష్టమా? నేయోర వాలీ నేషనల్ పార్క్ వైపు వెళ్ళండి.

స్థానిక కమ్యూనిటీ

ఒకటికంటే ఎక్కువ మతాలు కలిగిన ఈ పట్టణప్రాంత జనాభా చుట్కే, మరుని వంటి నృత్య రూపాలను ఇష్టపడతారు. సాంసింగ్ లో నేపాలీ, ల్హోసర్, టిబెటన్ కొత్త సంవత్సర౦, మాఘ సంక్రాంతిని ప్రజాదరణ పొందిన ఉత్సవాలుగా జరుపుకుంటారు.

మీ ఎంపిక & సౌకర్యం ప్రకారం తిరిగే స్వేచ్చ ఉంది.

  Powered by 

సాంసింగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సాంసింగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సాంసింగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సాంసింగ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed