Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్లి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం బాంబే - బెంగుళూరు జాతీయ రహదారి ఎన్ హెచ్ 4 నుండి 35 కి.మీ.లు మాత్రమే. వివిధ పట్టణాలనుండి బస్సుల ద్వారా సంగ్లీ తేలికగా చేరవచ్చు. ప్రభుత్వ బస్ లు మరియు ప్రయివేటు వాహనాలు కూడా సంగ్లీ చేరేందుకు అందుబాటులో ఉంటాయి. చక్కటి రోడ్డు మార్గంతో మిమ్ములను సంగ్లీ ఆహ్వనిస్తూ ఉంటుంది.