Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్లి » ఆకర్షణలు
  • 01శ్రీ గణపతి మందిర్

    శ్రీ గణపతి మందిర్

    సంగ్లీలో గణపతి మందిరం ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని 1811 నుండి 1844 సంవత్సరం వరకు సుమారు 30 సంవత్సరాలపాటు నిర్మాణం చేశారు. నిర్మాణం అప్పాసాహెబ్ పట్వర్ధన్ అనబడే  సంగ్లీ రాజా సాహెబ్ చేశారు. ఈ దేవాలయాన్ని మన స్వాతంత్ర పోరాట సమయంలో   ఉద్యమానికి గాను పేరు...

    + అధికంగా చదవండి
  • 02సాగరేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ

    సాగరేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ

    సాగరేశ్వర వన్య జంతు సంరక్షణాలయం పర్యాటకులకు సంగ్లీ సమీపంలో పెద్ద ఆకర్షణ. వన్య జంతు ప్రియులు ఇక్కడ ఎన్నో రకాల జంతువులను, మొక్కలను చూడవచ్చు. సంగ్లీకి 30 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ శాంక్చురీ అడవుల అభివృధ్ధిలో భాగంలో ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది. సుమారుగా 10.87 చ. కి.మీ.ల...

    + అధికంగా చదవండి
  • 03మీరజ్ దర్గా

    మీరజ్ దర్గా

    మీరజ్ దర్గా లేదా ఖాజా మీర్ సాహెబ్ దర్గా సంగ్లీ లో కలదు. దీనిని షుమారు 500 సంవత్సరాల క్రిందట నిర్మిచారు. ఈ దర్గాను అన్ని మతాలకు చెందిన వారు దర్శిస్తారు. ఏటా ఇక్కడ జరిగే వార్షిక సంగీత వేడుకలు ప్రధాన ఆకర్షణ.   

    + అధికంగా చదవండి
  • 04సాంగ్లి కోట

    సంగ్లీ కోట సంగ్లీ పట్టణ మధ్య భాగంలో కలదు. ఇక్కడే రాజవాడా పేలస్ మరియు చక్కటి మ్యూజియం కూడా ఉండేవి. ఈ కోటను ప్రస్తుతం రెవెన్యూ మరియు కలెక్టర్ కార్యాలయంగా వాడుతున్నారు. దీనిలోనే ఒక మరాఠి స్కూలు కూడా ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 05బాహుబలి హిల్ టెంపుల్

    బాహుబలి హిల్ టెంపుల్

    బాహుబలి దేవాలయం సంగ్లీ సమీపంలో ఉంది. సుమారు 50 నిమిషాల రోడ్డు ప్రయాణంలో చేరవచ్చు. ఈ దేవాలయానికి అక్కడి కొండల పేరు పెట్టారు.  ఇక్కడి బాహుబలి విగ్రహం 28 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇదే స్ధలంలో 24 తీర్ధంకరులు ఉంటారు. భక్తులు  అధిక సంఖ్యలో సంవత్సరమంతా ఈ...

    + అధికంగా చదవండి
  • 06దండోబా హిల్ స్టేషన్

    దండోబా హిల్ స్టేషన్

    సంగ్లీ నుండి దండోబా హిల్ స్టేషన్ సుమారు 25 నిమిషాల రోడ్డు ప్రయాణంలో చేరవచ్చు. ఇది దండోబా కొండలపై కలదు. ఇక్కడే దండోబా హిల్ అటవీ సంరక్షణ ప్రదేశం కూడా కలదు. ఈ ప్రదేశంలో అనేక పురాతన దేవాలయాలు, చారిత్రక చిహ్నాలు కలవు.  అటవీ సంరక్షణ అధికంగా ఉండి మొక్కలు, జంతువులు...

    + అధికంగా చదవండి
  • 07మారుతి రోడ్

    మారుతి రోడ్

    సంగ్లీ లో మారుతి రోడ్డు కొనుగోళ్ళ కేంద్రంగా ఉంటుంది. ఇక్కడే మరాఠీ రుచులతో అనేక ఆహారాలు కూడా లభిస్తాయి. ఈ రోడ్డులోనే ఒక భాగంలో పెద్ద క్లాత్ మార్కెట్ కూడా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లు, హంగులతో ఆధునిక రెడీమేడ్ దుస్తులు లభిస్తాయి.   

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri