Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్లి » ఆకర్షణలు » శ్రీ గణపతి మందిర్

శ్రీ గణపతి మందిర్, సాంగ్లి

1

సంగ్లీలో గణపతి మందిరం ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని 1811 నుండి 1844 సంవత్సరం వరకు సుమారు 30 సంవత్సరాలపాటు నిర్మాణం చేశారు. నిర్మాణం అప్పాసాహెబ్ పట్వర్ధన్ అనబడే  సంగ్లీ రాజా సాహెబ్ చేశారు. ఈ దేవాలయాన్ని మన స్వాతంత్ర పోరాట సమయంలో   ఉద్యమానికి గాను పేరు గాంచిన పోరాట యోధులు మహాత్మ గాంధీ మరియు లోకమాన్య తిలక్ వంటి వారు ఉపయోగించారు.  ఈ దేవాలయం అద్భుత అందాలతో ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో నల్లని రాతి గోడలు, అతి పెద్ద చెక్క ద్వార బంధాలు  కలిగి ఉంటుంది. ఈ దేవాలయం సుమారు 2 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat