Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్లి » వాతావరణం

సాంగ్లి వాతావరణం

పర్యటనకు అనుకూల సమయం సంగ్లీలో సంవత్సరంలో చాలా భాగం పొడిగా ఉంటుంది. చలికాలం సంగ్లీ సందర్శనకు సూచించదగిన సమయం.

వేసవి

 వేసవివేసవిలో సంగ్లీ ఉష్ణోగ్రతలు అధికం. వాతావరణం పొడిగా ఉంటుంది. తేమ తక్కువ. సీజన్ ఫిబ్రవరి మధ్య నుండి జూన్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు గరిష్టం 38 డిగ్రీలు, కనిష్టం 32 డిగ్రీలుగా ఉండి వేడి అనిపిస్తాయి. ఈ సీజన్ లో ట్రావెలింగ్ సూచించదగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం సంగ్లీలో వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి. వేసవి తర్వాత చల్లని జల్లులు ఎంతో ఊరటనిస్తాయి. ఈ వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. జూలైలో వర్షాలు అధికం. ఉష్ణోగ్రతలు చాలావరకు 30 డిగ్రీలుగా ఉంటాయి. అక్టోబర్ మరియు నవంబర్ నెలలు ఆహ్లాదకరం.    

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం. ఉష్ణోగ్రతలు కనిష్టం 13 డిగ్రీలనుండి గరిష్టం 30 డిగ్రీలుగా ఉంటాయి. ఆహ్లాదకరంగా ఉంటుంది.