Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సర్దార్ సరోవర్ » ఆకర్షణలు
  • 01చందోడ్

    చందోడ్ పట్టణం నర్మదా, ఒర్సాంగ్, సరస్వతి నదుల సంగమంలో కలదు. ఈ పవిత్ర ప్రదేశంలో అనేక దేవాలయాలు కూడా కలవు. ఈ టెంపుల్స్ లో ప్రధానం అంటే కాశివిశ్వనాద్ మహాదేవ టెంపుల్ దీనిలో అందమైన పెయింటింగ్ లు, చెక్కిన శిల్పాలు వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 02సాగాయి - మల్సమోట్ ఈకో క్యాంపు సైట్

    సాగాయి - మల్సమోట్ ఈకో క్యాంపు సైట్

    ప్రకృతి ఒడి లో కల ఈ శిబిరం దాని అద్భుత వాతావరణానికి ప్రసిద్ధి. అందమైన టేకు అడవులు, అద్భుతమైన నినాయి వాటర్ ఫాల్స్ చల్లని వాతావరణంతో ఈ ప్రదేశం టూరిస్టులను ఆకర్షిస్తుంది. ప్రకృతి పరి రక్షించ బడటం అనేది ఇక్కడ చూస్తారు.

    క్యాంపు సైట్ లో బస చేసేందుకు సౌకర్యాలు...

    + అధికంగా చదవండి
  • 03రత్నమహళ్ స్లోత్ బేర్ సంక్చురి

    రత్న మహల్ స్లోత్ బేర్ సంక్చురి సర్దార్ సరోవర్ డాం వద్ద కలదు. ఈ ప్రదేశానికి ఒంటరిగా వెళితే అపాయకరం అంటారు పక్కన ఒకరు తోడు వుండాలి. ఈ సంక్చురిలో ఎలుగు బంట్లు, ఇతర అపాయకర చిరుతల వంటివి వుంటాయి. ఇతర జంతువులను కూడా చూడవచ్చు. ఒక మంచి గైడ్ సహాయంతో గ్రూప్ ల లో వెళ్ళటం...

    + అధికంగా చదవండి
  • 04జర్వాని ఈకో క్యాంపు సైట్

    జర్వాని ని ఈకో క్యాంపు సైట్ రాజ్ పిప్లా నుండి 28 కి.మీ.ల దూరం లో కేవదియా కాలనీలో నర్మదా డాం సైట్ వద్ద కలదు. ఈ ప్రదేశంలో వన్య జంతువులకు తగిన మర్యాద, మరియు రక్షణ లభిస్తుంది. ప్రకృతి ప్రేమికులు ఇక్కడ అనేక వన్య జంతువులను చూడవచ్చు.

    క్యాంపు సైట్ లో ట్రెక్కింగ్...

    + అధికంగా చదవండి
  • 05కబీర్ వాడా

    కబీర్ వాడా

    కబీర్ వాడా నర్మదా నదిలో కల ఒక దీవి పై కలదు. ఈ ప్రదేశానికి అక్కడ ఎంతో కాలం నివసించిన సంత కబీర్ పేరు పెట్టారు. ఈ ప్రదేశం చారిత్రకంగా నె కాక, అక్కడకల ఒక అతి పెద్ద సుమారు ౩ కి. మీ.ల మేరకు, కాల క్రమేణా విస్తరించిన అతి పెద్ద మఱ్ఱి చెట్టు కు కూడా ప్రసిద్ధి. ఇక్కడకల ఒంటరి...

    + అధికంగా చదవండి
  • 06కేవాడియా కాలనీ

    కేవాడియా కాలనీ

    కేవాడియా కాలనీ, సర్దార్ సరోవర్ డాం కేవడియా కాలనీ డాం నిర్మాణ పనివారాల కొరకు నిర్మించబడినది. ఈ కాలనీ లో విజిటర్లు కూడా బస చేయవచ్చు.

    + అధికంగా చదవండి
  • 07విశాల ఖాది ఈకో క్యాంపు సైట్

    విశాల ఖాది ఈకో క్యాంపు సైట్

    విశాల ఖాది ఈకో క్యాంపు సైట్ నర్మదా నదికి సమీపంలో రాజ్ పిప్లా నుండి 20 కి.మీ.ల దూరంలో కలదు. ఈ క్యాంపు సైట్ చుట్టూ కర్జాన్ అడవి, దేదియా పద అడవి, మరియు డాంగ్ అడవి ప్రదేశాలు కలవు. దభొఇ కోట , స్నానపు ఘాట్లు నర్మదా నది పై కల గరుదేశ్వర్, జగడియా లోని జైన్ టెంపుల్స్ ,...

    + అధికంగా చదవండి
  • 08శూలపనేస్వర్ వైల్డ్ లైఫ్ సంక్చురి

    శూలపనేస్వర్ వైల్డ్ లైఫ్ సంక్చురి

    శూలపనేశ్వర్ వైల్డ్ లైఫ్ సంక్చురి నర్మదా జిల్లలో కలదు. ఇక్కడ సుమారు 575 రకాల జాతుల పూల మొక్కలు కలవు. అనేక వెదురు చెట్లు ఇతర వృక్షాలతో పచ్చగా వుంటుంది. ఈ సంక్చురి సుమారు 607.70 చ.కి.మీ.లలో కలదు. స్లోత్ బేర్, చిరుత లేడి, వంటి జంతువులను చూడవచ్చు.

    + అధికంగా చదవండి
  • 09సమొత్ మల్సమొత్ ఈకో క్యాంపు సైట్

    సమొత్ మల్సమొత్ ఈకో క్యాంపు సైట్ తప్పక చూడదగిన ప్రదేశం. అందమైన ప్రదేశం, అనేక టేకు చెట్లు కలవు. సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు ఈ ప్రాంతం లో అధిక సమయం చూస్తారు. చందోడ్ లోని స్నాన ఘట్టాలు మరియు గరుదేశ్వర్, జగడియా జైన్ టెంపుల్స్, వాటర్ ఫాల్స్ కూడా సమీప ఆకర్షణలు ....

    + అధికంగా చదవండి
  • 10కన్జేట ఈకో క్యాంపు సైట్

    కన్జేట ఈకో క్యాంపు సైట్ గుజరాత్ లోని దాహోడ్ జిల్లా లో రతన్ మహల్ స్లోత్ బేర్ సంక్చురిలో కలదు. ఇక్కడ స్లోత్ బేర్ అధికం అయినప్పటికీ, పులులు, జంగల్ కాట్, సివెట్, జకల్, హైనా వంటి జంతువులను కూడా చూడవచ్చు. ఇక్కడ కల అద్భుత వాతావరణం తప్పక అనుభవించాలి.

    పాణం నది ఈ...

    + అధికంగా చదవండి
  • 11రాజ్ పిప్లా

    రాజ్ పిప్లా

    రాజ్ పిప్లా పట్టణం సర్దార్ సరోవర్ డాం నుండి 36 కి. మీ.లు, భారూచ్ నుండి 98 కి. మీ. లు కలదు. ఇక్కడ రాజ్వంట్ పాలస్ కలదు. దీనిలో అనేక ఫిలిం కంపెనీ లు సంవత్సరం పొడవునా షూటింగ్ లు నిర్వహిస్తారు. ఈ నగరం గతంలో రాజ్ పిప్లా రాజ్యానికి రాజధాని గా వుండేది.

    + అధికంగా చదవండి
  • 12భారూచ్

    భారూచ్

    భారూచ్ గుజరాత్ లో అతి పురాతన పట్టణం. ఒకప్పుడు ఇది ఒక గ్రామం. ఇది సరిగ్గా నర్మదా నది పుట్టిన ప్రదేశం లో కలదు. ఈ ప్రదేశం పురాణాలలో బాగా ప్రసిద్ధి చెందినది. హిందూ పురాణాల మేరకు, స్కంద పురాణంలో భారూచ్ లో మాత లక్ష్మి దేవత ఉండేదని, తర్వాత భ్రిగు మహర్షి ఈ గ్రామాన్ని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu