కబీర్ వాడా నర్మదా నదిలో కల ఒక దీవి పై కలదు. ఈ ప్రదేశానికి అక్కడ ఎంతో కాలం నివసించిన సంత కబీర్ పేరు పెట్టారు. ఈ ప్రదేశం చారిత్రకంగా నె కాక, అక్కడకల ఒక అతి పెద్ద సుమారు ౩ కి. మీ.ల మేరకు, కాల క్రమేణా విస్తరించిన అతి పెద్ద మఱ్ఱి చెట్టు కు కూడా ప్రసిద్ధి. ఇక్కడకల ఒంటరి తనం కోరే ప్రశాంతత కారణంగా అనేక మంది సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications