వాయు మార్గం : జై పూర్ లో గల సంగానేర్ చేరువలోని విమానాశ్రయం. విమానాశ్రయం నుండి 130 కి.మీ. దూరం లో గల సరిస్క కు చేరడానికి టాక్సీలు అందుబాటులో ఉంటాయి. న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ విమానాశ్రయం, ముంబాయిలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ ప్రాంతానికి విమానాలు నడుస్తాయి.