Search
  • Follow NativePlanet
Share

సాట్నా - భారతదేశపు సిమెంట్ నగరం!

12

సాట్నా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆసక్తికరమైన నగరం. ఇది ప్రాచీన భారతదేశ గత వైభవానికి హృదయం లాంటిది, ఇది భూమిలో దొరికిన బంగారు నగల వంటి మతపరమైన, పౌరాణిక జ్ఞాపకాల నిధి.

గతంలో బఘేల్ఖండ్ ప్రాంతం చారిత్రికంగా ఒక భాగం, సాట్నా జిల్లా సమీపంలో ఉన్న పురాతన నగరం భార్హుట్ గురించి సగర్వంగా చెప్పుకుంటుంది, ప్రపంచ ప్రఖ్యాత ఖజరహో దేవాలయాలు సాట్నా పర్యటనలో ప్రాచుర్యం పొందాయి. ప్రపంచంలోని సున్నపురాయి, డోలోమైట్ సిమెంట్ సమృద్ధిగా ఉత్పత్తి చేసే జిల్లాలలో సాట్నా ఒకటి. సాట్నా లో అనేక సిమెంట్ ఫాక్టరీలు ఉన్నాయి, స్థానిక ఆర్ధిక వ్యవస్థకు సిమెంట్ ఉత్పత్తి తయారీ ప్రధాన దోహదకారి.

సాట్నా లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

మతపరమైన, పురాతన సంస్కృతుల కలయికే సాట్నా జిల్లాలోని ఆకర్షణలు. ధార్మిక ప్రదేశాల మధ్య, ధవరి లోని సాయిబాబా మందిరం, శారద దేవి ఆలయం, వెంకటేష్ ఆలయం వంటి ఇతర ఆలయాలతో పాటు చిత్రకూట్ ధాం, మైహార్ వంటివి చాలా ప్రాధాన్యతను కూడుకొని ఉన్నాయి. మధవ్గర్హ ఫోర్ట్, గిధకూట్, జగత్దేవ్ తాలాబ్ ఇతర ఆకర్షణలు. సాట్నా లో ఉంటే, స్థానికంగా ప్రసిద్ది చెందిన పోహ-జలేబి, లోతాన్ కి మున్గుడి, దహి వడ తినడం మర్చిపోవద్దు.

సాట్నా సందర్శనకు సరైన సమయం

మధ్యప్రదేశ్ లో ఎక్కువ భాగం అధిక ఉష్ణోగ్రత లక్షణాలను కలిగిఉంటుంది, సాట్నా వేసవిలో భరించలేని ఉష్ణోగ్రతని, వర్షాకాలం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, శీతాకాలంలో చల్లని వాతావరణాన్ని కలిగిఉంటుంది. సాట్నా పర్యాటక రంగం అక్టోబర్, మార్చ్ నెలల మధ్య సమయంలో ఉత్తమంగా, రద్దీగా ఉంటుంది.

సాట్నా: చేరడానికి

సాట్నా వాయు, రైలు, రోడ్డు మూడు రవాణా పద్ధతులలో బాగా అనుసంధానించబడి ఉంది. జబల్పూర్ చిన్న విమానాశ్రయం అయినప్పటికీ, అది ఒక చిన్న విమానాశ్రయం కలిగిఉంది, ఎవరైనా రోడ్డు ద్వారా సాట్నా చేరుకోవచ్చు. వ్యూహాత్మక మార్గం గుండా, సాట్నా రోడ్డు ద్వారా అలాగే రైళ్ళ ద్వారా సౌకర్యవంతంగా అందుబాటులో ఉంది.

సాట్నా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సాట్నా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సాట్నా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సాట్నా

  • రోడ్డు ప్రయాణం
    బస్సుల ద్వారా సాట్నా కు వెళ్ళడానికి రావడానికి మహారాష్ట్ర సమీపంలోని, మధ్యప్రదేశ్ లోని వివిధ పట్టణాలు, నగరాల నుండి ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి. వ్యూహాత్మకంగా, 7 ,75 జాతీయ రహదారి గుండా, సాట్నా జబల్పూర్, భోపాల్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, రెవ, అలహాబాద్, వారణాసి మొదలైన రాష్ట్రము వెలుపల ఉన్న ప్రధాన నగరాలకు కలపబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా సాట్నా లో సొంత రైల్వే స్టేషన్ ఉంది, ఇది భారతదేశంలోని అనేక ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ముంబై, హౌరా కలిపే ప్రధాన మార్గం కలిగిఉండడం వల్ల, సాట్నా స్టేషన్ ఒక ముఖ్యమైన జంక్షన్. సాట్నా చేరుకోవడానికి రైళ్ళు అత్యంత అనుకూలమైన రీతిలో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా సాట్నాలో సాట్నా అని పిలువబడే ఒక చిన్న విమానాశ్రయం ఉంది. అయితే, ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు అనుసంధానించబడి లేదు. దీనికి షుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్పూర్ సమీప ప్రధాన విమానాశ్రయం. జబల్పూర్ విమానాశ్రయం నుండి, సాట్నా కి టాక్సీలలో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Sun
Check Out
27 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon