సావన్ దుర్గ చేరటం ఎలా? విమాన ప్రయాణం - బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంగా ఉంటుంది. ఇక్కడినుండి దేశ, విదేశ పర్యాటకులు, సావన్ దుర్గ దర్శించవచ్చు.