సేనాపతి లోని అనేక మతాల వారికి ఇది ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ వారి పూర్వీకులు వేట వృత్తి గా ఆచరించేవారు. ఈ ప్రాంతం లో ఈ గ్రామానికి ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ అనేక చారిత్రక స్మారకాలు కూడా కలవు. ఈ ప్రదేశం సేనాపతి టవున్ కు సమీపం లోనే వుంటుంది. దీనికి పర్యాటకులు అధికంగా వస్తారు.
ఈ ప్రదేశం లో కల పవిత్ర మర్రి చెట్లు నాగ దేవత తల్లి సమాధి నుండి పుట్టుకు వచ్చాయని చెపుతారు. ఈ మర్రి చెట్టు తో పాటు, ఇంకా ఒక ఏక సిల విగ్రహం, వంటివి చూడవచ్చు. మఖేల్ గ్రామం వచ్చిన వారికి తప్పక ఇక్కడకు వచ్చి ఆనందిన్చినట్లు భావిస్తారు. మణిపూర్ కు సంభందించిన అనేక చారిత్రక అంశాలు అవగతమవుతాయి.



Click it and Unblock the Notifications