Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సియోనీ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు సియోనీ నుంచి రోడ్డు రవాణా సౌకర్యం బాగు౦ది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సియోనీ కి రోజులో చాలా సార్లు నడుస్తాయి. సియోనీ నుంచి మధ్య ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి టాక్సీలు కూడా బాడుగకు తీసుకోవచ్చు.