Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షిల్లాంగ్ » ఆకర్షణలు » వార్డ్స్ లేక్

వార్డ్స్ లేక్, షిల్లాంగ్

1

నగరం నడిబోడ్డులో ఉన్న వార్డ్స్ లేక్  బహుశా నగరం లో అత్యంత పర్యాటక ప్రదేశంగా ఉంది. వారాంతాలలో మరియు సెలవులు సమయంలో పర్యాటకులు ఇక్కడ గుమికూడతారు. పర్యాటకులకు మరియు స్థానికుల మధ్య సమానంగా ప్రసిద్ధి చెందింది. సరస్సు ను  బ్రిటిష్ కాలంనాటి రోజులలో నిర్మించినప్పటికీ అస్సాం చీఫ్ కమీషనర్ అయిన సర్ విలియం వార్డ్ పేరు పెట్టబడింది. హార్స్ షూ ఆకారంలో ఉన్న ఈ సరస్సు ఒకప్పుడు  ప్రభుత్వం హౌస్ లేదా రాజ్ భవన్ లో భాగంగా ఉండేది.  అందమైన వనం కోసం ఒక సంపూర్ణ సెట్టింగ్ ను అందిస్తోంది. ఈ అందమైన సరస్సు ఖాసీ ఖైదీ ద్వారా నిర్మించబడింది అని చెప్పుతారు. అతని ఆరంభ పని చుట్టుప్రక్కల ఉన్న ప్రకృతి దృశ్యాలు నిర్మించేందుకు అధికారులకు స్పూర్తినిచ్చింది. స్థానికులు 'నాన్ పోలోక్ ' లేదా 'పోలోక్ లేక్' గా ఈ సరస్సును సూచిస్తారు.

షిల్లాంగ్ సుందర అలంకారమైన వంతెనను ఈ ఆకర్షణీయమైన సరస్సును చుట్టూ ప్రణాళిక రచన చేశారు. సరస్సు ప్రక్కన బొటానికల్ గార్డెన్ సందర్శకులకు కొన్ని అరుదైన వృక్ష జాతుల సంగ్రహావలోకనం అందిస్తోంది. రాతి మార్గాలు మరియు భూభాగంపై స్పష్టమైన రంగు పుష్పాలు ఆకర్షణను పెంచుతాయి. సాయంత్రం పూట ఇటివలే లైటింగ్ మరియు సౌండ్ లను ఏర్పాటు చేయటం ఒక పెద్ద ఆకర్షణగా మారింది. వార్డ్ లేక్ ను సందర్శించినప్పుడు పడవ ప్రయాణాలను తప్పనిసరిగా చేయాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri