ఆనం డేల్ అనేక దేవదార్ అడవులతో పచ్చటి ప్రదేశాలు కలిగి వుంటుంది. ఈ ఓపెన్ ప్రదేశం రేసింగ్ పోలో, క్రికెట్ వంటి ఆటలకు బ్రిటిష్ వారికి ఉపయోగ పడేది. ఇది ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్. సముద్ర మట్టానికి సుమారు 6227అడుగుల ఎత్తున వుండి పర్యాటకులకు సుందర దృశ్యాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications