ఈ భవనం విక్టోరియన్ స్టైల్ లో వుంటుంది. దీనిని హెన్రీ ఇర్విన్ రూపొందించారు. దీనిని 1887 లో నిర్మించారు. ఒరిజినల్ డిజైన్ మార్చకుండా ఎప్పటి కపుడు దీనిని మరమ్మతులు చేస్తూనే వున్నారు. లోపల ఒక ఆర్ట్ గేలరీ కలదు. దీనిలోగల థియేటర్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా కలదు. టవున్ లోని అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.



Click it and Unblock the Notifications