ఐస్ స్కేటింగ్, సిమ్లా

సిమ్లా లో ఐస్ స్కేటింగ్ ప్రసిద్ధ క్రీడ. అందమైన ఈ ప్రదేశం అతి పెద్ద ఐస్ స్కేటింగ్ రింక్ అందిస్తుంది. డిసెంబర్, ఫిబ్రవరి నెలలు స్కేటింగ్ కు అనుకూలం. అపుడు, భూమి పై సహజ ఐస్ వుంటుంది. సిమ్లా ఐస్ స్కేటింగ్ క్లబ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ క్లబ్ షార్ట్ టర్మ్ లేదా సింగల్ సెషన్ సభ్యత్వాలను పర్యాటకులకు ఇస్తుంది. రోజులో ఉదయం మరియు సాయంత్రం రెండు సార్లు స్కేటింగ్ చేస్తారు. ఐస్ స్కేటింగ్ వున్నది అంటూ మునిసిపల్ బిల్డింగ్ పై బెలూన్ ఎగుర వేసి సంకేతం ఇస్తారు. మంచు కురిసే వింటర్ లో ఐస్ స్కేటింగ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు.

Please Wait while comments are loading...