Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివమొగ్గ » ఆకర్షణలు » త్యవరి కొప్ప లయన్ మరియు టైగర్ సఫారి

త్యవరి కొప్ప లయన్ మరియు టైగర్ సఫారి, శివమొగ్గ

1

త్యవరికొప్ప లయన్ మరియు టైగర్ సఫారి షిమోగా జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. దీనిని 1988 లో స్ధాపించారు. ఎన్నో పక్షులు, జంతువులు, వలస పక్షులు, చిరుతలు, సింహాలు, పులులు, జింకలు, ఎలుగులను చూడవచ్చు. ప్రకృతి ప్రియులు తప్పక చూడాల్సిన ప్రదేశం.

 ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు 200 హెక్టేర్లలో కల ఈ సఫారి పార్కు సందర్శిస్తారు. వర్షాకాలం తర్వాత సెప్టెంబర్ నుండి జనవరి వరకు సందర్శనకు అనుకూలం. ఈ ప్రాంతంలో అనేక జంతు సంరక్షణాలయాలు కూడా కలవు. త్యవరి కొప్ప సఫారి పార్కుకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న షిమోగా సమీప రైలు స్టేషన్. షిమోగా, సాగర్, బెంగుళూరుల నుండి అనేక బస్ లు, క్యాబ్ లు లభిస్తాయి. షిమోగా నుండి 20 నిమిషాలలో ఈ పార్క్ చేరవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed