Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం జాతీయ రహదారి 44 సిల్చార్-షిల్లాంగ్ -గువహతి ల ని అనుసంధానం చేస్తుంది. ఈ నగరానికి రోడ్డు మార్గం ముఖ్యమైనది. అయినప్పటికీ, వర్షాకాలం లో రోడ్లు సరిగా ఉండకపోవడం వల్ల ఈ మార్గాన పర్యటించడం ప్రమాదకరం. ప్రతి రోజు మరియు రాత్రి గువహతి నుండి షిల్లాంగ్ ద్వారా సిల్చార్ కి బస్సు వసతి వెళ్లి రావడానికి ఉన్నది.