Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోలాపూర్ » ఆకర్షణలు » చాంద్ బావడి

చాంద్ బావడి, షోలాపూర్

1

ఆదిల్ షా 1557 లో చాంద్ బాడి చెరువును  నిర్మించాడు.బీజాపూర్ కు తూర్పు సరిహద్దున కల ఈ చెరువు నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది.విజయనగర సామ్రాజ్య పతనానంతరం కోటగా బీజాపూర్ నందు అనేక మంది ప్రజలు స్థిరపడ్డారు. 20 మిలియన్ లీటర్ల భారి నీటి నిల్వ సామర్ద్యం కల్గిన ఈ చెరువు బీజాపూర్ మొత్తం నగరానికి నీటిని సరఫరా చేయుటకు ఉపయోగపడేది.ఈ ప్రాంతంలో తర్వాతి కాలంలో కట్టిన చెరువులకు ఈ చెరువు ఒక ప్రామాణికంగా తీసుకొన్నారు. రాజకుటుంబీకులు తమ వినోదానికి విరామ సమయాన్ని గడపడానికి తర్వాత దీనిచుట్టు ఒక సంక్లిష్ట సున్నిత నిర్మాణం కట్టారు.అలీ ఆదిల్ షా భార్య అయిన చాంద్ బిబి పేరు ఈ చెరువుకు పెట్టారు.

 

  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri