Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనా మార్గ్ » ఆకర్షణలు » గంగాబాల్ లేక్

గంగాబాల్ లేక్, సోనా మార్గ్

1

కాశ్మీర్ వాలీలో ఎత్తైన పర్వత శిఖరంగా పరిగణించబడే హరముఖ్ పర్వత పాద ప్రాంతంలో ఉన్న గంగాబల్ లేక్ సముద్ర ప్రాంతం నుండి 3570 మీటర్ల ఎత్తులో ఉంది. హర్ముఖ్ గంగ గా కూడా పిలువబడే ఈ సరస్సు 2.5 కిలోమీటర్ల పొడవు, 1 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉండి జెలం నది కి ప్రధాన ఆధారంగా వ్యవహరిస్తుంది. వివిధ గ్లేషియర్స్ అలాగే స్ప్రింగ్స్ ని కలుపుకునే గంగాబల్ సరస్సు దగ్గరలో ఉన్న నుందకోల్ సరస్సులో కి ప్రవహించి నల్లా సింధ్ లోకి చేరుకుంటుంది. ఫిషింగ్ ని ఆనందించే పర్యాటకులు ఈ సరస్సులో మంచినీటి చేపలని పట్టి ఆనందించవచ్చు.

ఆగష్టు మూడవ వారంలో నిర్వహింపబడే వార్షిక వేడుకలు ఈ ప్రాంతానికి ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు, కాశ్మీరీ హిందువుల చేత నిర్వహింపబడే ఈ వేడుకలని తప్పక సందర్శించవలసిందే.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat