Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోండా » ఆకర్షణలు
  • 01స్వర్ణవల్లి మఠం

    స్వర్ణవల్లి మఠం

    పర్యాటకులు హొన్నావల్లి మఠం గా చెప్పబడే స్వర్ణవల్లి మఠాన్ని సోండా వచ్చినపుడు తప్పక సందర్శిస్తారు. ఈ మఠాన్ని శ్రీ శ్రీ  భాస్కరేంద్ర సరస్వతి అద్వైత వేదాంత స్ధాపకుడు ఆది శంకరాచార్యులవారి కోరికతో స్ధాపించారు.

    + అధికంగా చదవండి
  • 02ముత్తినకెరె వెంకటరమణ దేవాలయం

    ముత్తినకెరె వెంకటరమణ దేవాలయం

    ముత్తినకెరె సరస్సు వద్ద గల ఈ దేవాలయాన్ని పర్యాటకులు తప్పక దర్శించాలి. ఈ చిన్న దేవాలయం 17వ శతాబ్దంలో నిర్మించబడి విజయనగర శైలి శిల్ప సంపద కలిగి ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 03శివగంగ జలపాతాలు

    శివగంగ జలపాతాలు

    సోండా సందర్శించే పర్యాటకులు శివగంగ జలపాతాలు తప్పక చూడాలి. ఇవి షలమల నది నుండి పుడతాయి. ఈ జలపాతం 74 మీటర్ల ఎత్తునుండి ఒక లోతైన వ్యాలీలోకి పడుతుంది. ఇక్కడ ఎన్నో దట్టమైన అందమైన మొక్కలు కనపడతాయి. జలపాతానికి దగ్గరగా చిన్న గణేశ విగ్రహం దొరకటంచేత  గణేశ్ పాల్ అనే...

    + అధికంగా చదవండి
  • 04హుణసేహోండా వెంకటరమణ దేవాలయం

    హుణసేహోండా వెంకటరమణ దేవాలయం

    ఈ దేవాలయంలో వెంకటరమణ మూర్తి విగ్రహం ఉంటుంది. సోండాలో ఈ దేవాలయం చిన్నది. అందమైన గోడల చెక్కడాలు చూచేందుకు ప్రతిరోజూ జరిగే ప్రార్ధనలకు ఈ దేవాలయానికి పర్యాటకులు వస్తారు.  

    + అధికంగా చదవండి
  • 05ముత్తినకెరె బర్డ్ శాంక్చువరి

    ముత్తినకెరె బర్డ్ శాంక్చువరి

    ముత్తినకెరె పక్షుల సంరక్షణాలయం సోండా గ్రామంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ శాంక్చువరి ముత్తినకెరె సరస్సు వద్ద ఉంది. వివిధ రకాల పక్షులు జూన్ నుండి అక్టోబర్ వరకు ఈ శాంక్చువరీకి వచ్చి సంతానోత్పత్తి చర్యలు చేపట్టి వెళతాయి.  

    + అధికంగా చదవండి
  • 06శ్రీ త్రివిక్రమ దేవాలయం

    శ్రీ త్రివిక్రమ దేవాలయం

    చిన్న గ్రామమైన సోండాలో శ్రీ త్రివిక్రమ దేవాలయం ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం రామ త్రివిక్రమ దేవరుకు అరసప్ప నాయక కట్టించారని దీని నిర్వహణలు బదరికాశ్రమ నుండి శ్రీ వాదిరాజ తీర్ధ కొరకు శ్రీ భూత రాజ నిర్వహిస్తారని చెపుతారు. ఆయన దక్షిణాదిలో ప్రయాణిస్తున్నపుడు, కొంతమంది...

    + అధికంగా చదవండి
  • 07తపోవన

    తపోవన
    పర్యాటకులు ఇక్కడగల తపోవనాన్ని కూడా దర్శించవచ్చు. ఈ ప్రదేశాన్ని శ్రీ వాదిరాజ స్వామి తన ధ్యానానికి వినియోగించేవారు. ఇది వాదిరాజ మఠానికి 5 కి.మీ.ల దూరంలో షలమాల నది సమీపంలో ఉంది. తపస్సుకు అనువైన స్ధలం. తపోవనంలో శ్రీ వాదిరాజ స్వామి ప్రభువు హయగ్రీవుడి కొరకు ప్రార్ధించిన...
    + అధికంగా చదవండి
  • 08వాదిరాజ మఠం

    వాదిరాజ మఠం

    సోండా పర్యాటకులు సోండాలో ప్రధాన ఆకర్షణ అయిన  వాదిరాజ మఠం తప్పక చూడాలి. ఈ మఠం నలువైపులా పొడవైన కొండలు, దట్టమైన అడవులు, అందమైన పచ్చటి ప్రదేశాలు, ఒక నది ఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరువలేని అనుభూతి నిస్తుంది.  

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed