Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రావణబెళగొళ » ఆకర్షణలు » వింధ్యగిరి దేవాలయం

వింధ్యగిరి దేవాలయం, శ్రావణబెళగొళ

2

వింధ్యగిరి దేవాలయం వింధ్యాగిరి హిల్స్ పై ఉంది. వింధ్యగిరి దేవాలయాన్ని ఒడెగల బసడి అని కూడా అంటారు. ఇది కొండపై ఉంటుంది. 572 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ దేవాలయ నిర్మాణ శైలి అంతా కొండలను చెక్కబడి నిర్మించినది. పైకి వెళ్ళే సమయంలో యాత్రికులు వివిధ చిన్న మందిరాలను కూడా చూడవచ్చు.  వింధ్యగిరి దేవాలయం చేరితన భక్తులు అక్కడ అందమైన జైన్ తీర్ధంకర అంటే నేమినాధ, శాంతినాధ మరియు ఆదినాధుల చిత్రపటాలను చూడవచ్చు. ఈ దేవాలయంలో గుళ్ళకయాజి కూడా ఒక విశేషమైన దేవతగా ఉంటుంది.  ఈమె పద్మావతి దేవి అవతారంగా చెపుతారు. వింధ్యగిరి దేవాలయ ప్రవేశం ఒకే రాయితో నిర్మాణం చేయబడింది కనుక అఖండు బాగిలు అని కూడా అంటారు. బాహుబలి మరియు భరత శిల్పాలను కూడా ప్రవేశంలో చెక్కారు.  

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed