Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » హర్వాన్ ఉద్యానవనం

హర్వాన్ ఉద్యానవనం, శ్రీ నగర్

2

హర్వాన్ ఉద్యానవనం శ్రీనగర్ కి 15 కి.మీ ల దూరంలో ఉన్న ఒక అందమైన, విశాలమైన విహార ప్రదేశం. చుట్టు చినార్ చెట్లు, ఆకర్షణీయమైన పూలపాన్పుల తో ఉద్యానవనం మధ్య లో నుంచి పారుతూ ఉండే సర్బంద్ కాలువ అదనపు ఆకర్షణ. డచిగాం నాలా నుంచి నీరు అందుకుంటున్న ఈ కాలువ ఈ ప్రాంతం లోని అతి పురాతన త్రాగునీటి జలాశయాలలో ఒకటి. అయితే, శ్రీనగర్ లోని ఇతర ప్రసిద్ధ ఉద్యానవనాల లాగా హర్వాన్ ఉద్యానవనం లో కాలువ జల యంత్రాలు (ఫౌంటైన్లు) లేవు.

ఇక్కడ సందర్శకులు విశాలమైన గడ్డి మైదానాలను ప్రకృతి నడక కోసం ఉపయోగించుకుంటారు. ఉద్యానవనం ప్రారంభ బిందువుగా సమీపంలో ఉన్న మహదేవ్ పర్వతానికి ట్రెక్కింగ్ చేయవచ్చు. హర్వాన్ ఉద్యానవనాన్ని డచిగాం వన్యప్రాణుల అభయారణ్యానికి ఒక చక్కటి ప్రవేశ మార్గం గా భావిస్తారు. శ్రీనగర్ పర్యటనకు వెళ్ళే వారు తప్పని సరిగా హర్వాన్ ఉద్యానవనాన్ని చూడాలి. ఎందుకంటే ఇది నగరంలో చాలా ప్రసిద్ధి చెందిన విహార ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue