Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » మఖ్దూం సాహిబ్ మందిరం

మఖ్దూం సాహిబ్ మందిరం, శ్రీ నగర్

1

హజ్రత్ సుల్తాన్ అని కూడా పిలవబడే సుఫీ సంగీత సన్యాసి మఖ్దూం సాహిబ్ కి అంకితం చేయబడిన ఈ మందిరాన్ని శ్రీనగర్ లోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా భావిస్తారు. రెండు అంతస్తుల నిర్మాణం గల ఈ మందిరం హరి పర్బత్ కి దక్షిణం వైపు ఉంటుంది.హరి పర్బత్ కోట క్రింద గా ఉన్న మఖ్దూం సాహిబ్ మందిరం మొఘల్ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది.

జనబాహుళ్యం లోని నమ్మకం ప్రకారం, మఖ్దూం సాహిబ్ దివ్య శక్తులు కలిగి ఉన్నారు. ఈ విశ్వాసం వల్లే వివిధ సంఘాల ప్రజలు కుల మతాలకు అతీతంగా అతని ఆశీర్వాదం పొందడం కోసం ఈ మందిరాన్ని సందర్శిస్తున్నారు. మఖ్దూం సాహిబ్ మందిరం ఏడాది పొడవునా సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu