Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » ఆకర్షణలు
  • 01మేఘ మలై హిల్స్

    మేఘ మలై హిల్స్ పడమటి కనుమలలో తేని కి 70 కి. మీ. ల దూరం లో కలవు. సముద్ర మట్టానికి ఇది 500 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం లో సహజ వృక్ష మరియు జంతు సంపద కలవు. సుమారు వంద రకాల పక్షులు ఇక్కడ కనుగొనవచ్చు.

    ఇక్కడి జీవ వైవిధ్యం పరి రక్షించేందుకు తమిళ్ నాడు ప్రభుత్వం...

    + అధికంగా చదవండి
  • 02సురులి ఫాల్స్

    సురులి ఫాల్స్ అక్కడ కల 18రాతి గుహలకు ప్రసిద్ధి. ఈ జలపాతాలు రెండు దశల లో ప్రవహిస్తాయి. 40 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. ఈ నీరు ఒక మడుగులో పడుతుంది. మరల 110 అడుగులు కిందకు పడుతుంది. మేఘమాలి లో సురులి ఫాల్స్ పుడతాయి.

    ఇక్కడ కల గుహలు 18 వ శతాబ్దానికి...

    + అధికంగా చదవండి
  • 03కైలశానాథ టెంపుల్ గుహ

    కైలశానాథ టెంపుల్ గుహ

    కైలశానత టెంపుల్ గుహ సురులి ఫాల్స్ వద్ద కలదు. ఇది సముద్ర మట్టానికి 800ల మీ. ల ఎత్తున కలదు. ఆది, తాయి, చిత్ర మాసాలలో ఈ టెంపుల్ లో ఘనంగా ఉత్సవాలు చేస్తారు. ఈ టెంపుల్ లో కల నీటి బుగ్గ నీటికి ఔషధ గుణాలు కలవు. ఈ టెంపుల్ గుహ సమీపం లో 17 వ శతాబ్దానికి చెందినా ఒక బుస్లిం...

    + అధికంగా చదవండి
  • 04కుమ్బక్కరాయి ఫాల్స్

    కుమ్బక్కరాయి ఫాల్స్ పడమటి కనుమల లోని కొడైకెనాల్ హిల్స్ నుండి పుట్టాయి. ఇవి పెరియకులం కు 9 కి. మీ. ల దూరం లోని కుమ్బక్కరాయి ప్రదేశం నుండి వస్తాయి. ఈ ప్రదేశం తేని కి 24 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ పక్షుల ధ్వనులు ఆనందించవచ్చు. ఈ ఫాల్స్ రెండు దశలలో ప్రవహిస్తాయి....

    + అధికంగా చదవండి
  • 05కుచానూర్

    కుచానూర్ సాని టెంపుల్ కు ప్రసిద్ధి. సానికి గల మరొక కుబ్జనూర్ పేరుపై కుచానూర్ వచ్చింది. కుచానూర్ లో వాడగురు టెంపుల్ ఉత్తరం వైపు తిరిగి వుంటుంది. ఇది చాలా పురాతనమైనది. ఇతిహాసాల మేరకు ఇంద్రుడు ఈ టెంపుల్ దేవతను పూజించాడు. ఇక్కడే మరొక హనుమాన్ టెంపుల్ కలదు. మరొక పంచ ముఖ...

    + అధికంగా చదవండి
  • 06బోడి మెట్టు

    బోడి మెట్టు తమిళ్ నాడు లోని తేని జిలా లో ఒక చక్కని హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తున కలదు. ఇది ఒక అందమైన విహార ప్రదేశం. అనేక మంది పర్యాటకులు ఈ హిల్ స్టేషన్ కు విశ్రాంతి కొరకు వస్తారు. బోడి ముత్తు లో అధిక జంతు, వృక్ష సంపద కలదు. అరుదైన పక్షులు...

    + అధికంగా చదవండి
  • 07తీర్థ తొట్టి

    తీర్థ తొట్టి

    తీర్థ తొట్టి తేని కి 19 కి. మీ. లు, పెరియకులం కు 2 కి. మీ. ల దూరం లో వుంటుంది. మదురై - కోచి నేషనల్ హై వే లో బోదినయక్కనుర్ వెళ్ళే దారి లో వుంటుంది. ఇక్కడ సుబ్రమణ్య గుడి కలదు. ఈ టెంపుల్ కు వేయి సంవత్సరాల చరిత్ర కలదు. తీర్థ తొట్టి అంటే పవిత్ర నీటి తొట్టి అని అర్ధం....

    + అధికంగా చదవండి
  • 08గౌమారి అమ్మన్ టెంపుల్

    గౌ మారి అమ్మన్ టెంపుల్ 14 వ శతాబ్దం నాటిది. దీనిని పాండ్య రాజు వీరపంద్య కట్టబోమ్మన్ నిర్మించాడు. ఈ టెంపుల్ దేవతను పూజించి వీరపంద్య తన దృష్టి ని తిరిగి పొందాడని చెపుతారు. ఈ టెంపుల్ దేవత వ్యాధులు నయం చేస్తుందని, కోరిన కోరికలు తీరుస్తుందని చెపుతారు. గౌ మరి అమ్మన్...

    + అధికంగా చదవండి
  • 09సోత్తుప్పరాయి డాం

    సోత్తుప్పరాయి డాం

    సోత్తుప్పరాయి డాం ను వారగా నదిపై వెనుక కొడైకెనాల్ హిల్స్ కనపడే ప్రదేశం లో నిర్మించారు. ఇది పెరియకులం కు 12 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇది ఒక పిక్నిక్ ప్రదేశం. డాం కు వెళ్ళే రోడ్డు రెండు వైపులా మామిడి చెట్లు కలిగి వుంటుంది. వేసవి లో సందర్సన ఈ ప్రాంతం లో...

    + అధికంగా చదవండి
  • 10షన్ముగ నది డాం

    షన్ముగ  నది డాం

    షన్ముగ నది డాం అందమైన మేఘమాలి కొండల నేపధ్యం లో కలదు. దీని థేని జిల్లాలో రాయపంపట్టి వద్ద షాన్ ముఘ నది పై నిర్మించారు. ఈ దాము నీటి తో ఇక్కడ అనేక పట్టణాలు లబ్ది పొందుతాయి. దాము నుండి ఒక కి. మీ. దూరం లో షన్ముగ సుబ్రమణ్య టెంపుల్ కలదు.

    + అధికంగా చదవండి
  • 11మావూతు

    మావూతు

    మావూతు , తేని కి 93 కి. మీ. లు అనిపత్తి కి 78 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశం వేలప్పర్ టెంపుల్ కు ప్రసిద్ధి. ఇది వరుశానాద్ హిల్ పై కలదు. ఈ టెంపుల్ లో వినాయకుడు పూజించబడతాడు. ఈ టెంపుల్ లో సప్త కన్నికల క్షేత్రం కలదు. దీనిని కందమానూర్ జమిందార్ నిర్మించాడు. ఈ...

    + అధికంగా చదవండి
  • 12దేవదాన పట్టి కామాక్షి అమ్మన్ టెంపుల్

    దేవదాన పట్టి కామాక్షి అమ్మన్ టెంపుల్

    పురాతనమైన ఈ టెంపుల్ దేవదానపత్తి గ్రామం లో కలదు. ఇది తేని కి 27 కి. మీ. ల దూరం లో కలదు. ఈ టెంపుల్ మంజల్ నది ఒడ్డున కలదు. ఈ టెంపుల్ ప్రధాన ప్రవేశ ద్వారం ఎల్లపుడూ మూయబడి వుంటుంది. పూజ ద్వారం వద్దే చేస్తారు. ఈ టెంపుల్ వార్షిక ఫెస్టివల్

    మహా శివరాత్రి నాడు సమీప...

    + అధికంగా చదవండి
  • 13బాలసుబ్రమణ్య టెంపుల్, పెరియకులం

    బాలసుబ్రమణ్య టెంపుల్, పెరియకులం

    తమిళ్ నాడు లోని తేని జిల్లా లో కల పెరియకులం లోని బాలసుబ్రహ్మణ్యం టెంపుల్ ప్రసిద్ధి చెందినది. దీనిని చోళ రాజు రాజేంద్ర చోళుడు నిర్మించాడు. దీనిలో మురుగన్ దేవుడు. ఆరు తలలు కలిగి తన భార్య తో కలసి ఉంటాడు. ఈ విగ్రహం భూమి లో నుండి వచ్చినది.

    ఈ టెంపుల్ సుమారు 200...

    + అధికంగా చదవండి
  • 14చిన్న సురులి ఫాల్స్

    చిన్న సురులి ఫాల్స్

    చిన్న సురులి ఫాల్స్ మేఘమాలి హిల్స్ లో పుడతాయి కనుక వీటిని క్లౌడ్ ల్యాండ్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ వాటర్ ఫాల్స్ తేని కి 54 కి. మీ. ల దూరం లో కలవు. ఈ ప్రదేశం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం ఒక పిక్నిక్ ప్రదేశంగా అందరకూ అందుబాటులో కలదు. ఎల్లపుడూ బిజి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue