చిన్న సురులి ఫాల్స్ మేఘమాలి హిల్స్ లో పుడతాయి కనుక వీటిని క్లౌడ్ ల్యాండ్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ వాటర్ ఫాల్స్ తేని కి 54 కి. మీ. ల దూరం లో కలవు. ఈ ప్రదేశం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం ఒక పిక్నిక్ ప్రదేశంగా అందరకూ అందుబాటులో కలదు. ఎల్లపుడూ బిజి జీవితాలు గడిపే వారికి ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications