Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తింగలూర్

తింగలూర్ – చంద్రునిచే దీవించబడినది

2

తింగలూర్ ఒక చిన్న, అందమైన పట్టణం, ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ పట్టణం తంజావూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది, మంచి నెట్వర్క్ ఉన్న రహదారి ద్వారా దీనిని తేలికగా చేరుకోవచ్చు, తింగలూర్, చెన్నై, కోయంబత్తూర్, కుంబకోణం, మదురై వంటి కొన్ని ప్రధాన నగరాలతో బాగా అనుసంధారించాబడి ఉంది.

ఈ స్థలం ఇక్కడున్న కైలాసనాధ ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందింది. ఈ కైలాసనాథ్ ఆలయంలో చంద్రుని విగ్రహం ఉంది. శివుడు, దక్షప్రజాపతి శాపం నుండి చంద్రుడిని రక్షించి, తమ జాతకంలో చంద్రుడు సరైన స్థానంలో లేని కారణంగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి సహాయం చేయడానికి తింగలూర్ లో ఉండమని శివుడు చంద్రుడిని కోరాడని పౌరాణిక కధనం. ఈరోజు, అనేక వేలమంది ప్రజలు తమ జ్యోతిశాస్త్ర జన్మ పట్టికలో చంద్రుడి వల్ల వచ్చే చెడు ప్రభావాలు పారద్రోలడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

మతసంబంధ ప్రాముఖ్యతలు

పురాణాల ప్రకారం, తొమ్మిది నవగ్రహ ప్రాంతాలలో ఒకటిగా ఉన్న ఈ పట్టణం మతసంబంధ విషయాలకు ముఖ్యమైనది. ఈ ఆలయం కావేరీ నదిఒడ్డున ఉంది, ఈ నది డెల్టా ప్రాంతంలో ఉంది.

ప్రయాణానికి సౌకర్యవంతమైన & ఉత్తమ సమయం

తింగలూర్ కి రోడ్డుద్వారా తేలికగా చేరుకోవచ్చు, ఇక్కడ విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ లేదు. తింగలూర్ వెల్లిరావడానికి రాష్ట్రప్రభుత్వ బస్సులు ఏర్పాటుచేయబడ్డాయి. బస్సులు క్రమ అంతరాలలో అనేక ప్రాంతాలకు తింగలూర్ ప్రధాన బస్ స్టాండ్ నుండి బయలుదేరుతాయి. అయితే, బస్సులు రద్దీగా ఉంటాయి కాబట్టి మీరు టికెట్లను ముందే బుక్ చేసుకోవడం ఉత్తమం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల శీతాకాల సమయంలో ఈ పట్టణాన్ని సందర్శించడం ఉత్తమం.

తింగలూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తింగలూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తింగలూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తింగలూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ఇక్కడ ఒక రైల్వే స్టేషన్, ఒక విమానాశ్రయం లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం వారు బాగా నిర్వహించబడే రోడ్లద్వారా పొరుగు రాష్ట్రాలకు ఈ పట్టణాన్ని అనుసంధానింప చేయడానికి అనేక అద్భుతమైన ప్రయత్నాలను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు లోని వివిధ ప్రాంతాల నుండి తింగలూర్ కి వెళ్ళవలసిన వారికి క్రమ అంతరంలో బస్సులు నడుపుతుంది. ఈ దారిలో చాలా తొందరలో డీలక్స్, వాల్వో బస్సులు ప్రవేశపెడతారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా ఇప్పటికీ తింగలూర్ లో రైల్వే స్టేషన్ లేదు, ట్రైన్ కి వెళ్ళాలనుకునేవారు సమీప స్టేషన్ కు చేరుకోవాలి. 67 కిలోమీటర్ల దూరంలో తింగలూర్ కి సమీపంలో మేట్టుప్లలయం రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడికి కోయంబత్తూర్, కరమడై నుండి రైళ్ళు వస్తాయి. తింగలూర్ నుండి 71 కిలోమీటర్ల దూరంలో మెట్టూర్ డామ్ అనే మరో రైల్వే స్టేషన్ ఉంది, ఇది సాలెం, కొలతుర్ కి బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా తింగలూర్ లో విమానాశ్రయం లేదు, కానీ కోయంబత్తూర్ పట్టణం లోని పీలమేడు దీనికి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తింగలూర్ నుండి 93 కిలోమీటర్ల దూరంలో ఉంది, విమానాశ్రయం లోపలనుండి అదేవిధంగా బైట రెండువైపుల నుండి అద్దె ప్రైవేట్ టాక్సీలలో తింగలూర్ చేరుకోవచ్చు. తింగలూర్ కి కాబ్ ఖరీదు రూ.1500-2000 ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed