వల్లి గుహనే దత్తాత్రేయ గుహ అని కూడా అంటారు. తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ కు ఉత్తర దిశగా ఇది సముద్రం తీరం లో వుంటుంది. ఇక్కడ నుండి సముద్ర తీర అందాలు ఆనందించవచ్చు. ఈ గుహలో లార్డ్ మురుగన్, అత్తని భార్య వల్లి, మరియు దత్తాత్రేయ విగ్రహాలు వుంటాయి. ఇక్కడ ఒక రాతి మండపం వుంటుంది. దీనికి 16 స్తంభాలు వుంటాయి. పురాతన చెక్కడాలు, చిత్రాలు, కొన్ని పెయింటింగ్ లు మొదలైనవి లార్డ్ మురుగన్ మరియు వల్లి లకు సంబంధించినవి గా వుంటాయి. ఇటీవలి కాలం లో ఈ గుహను గ్రానైట్ నేల తో పునరుద్ధరించారు.