రోమన్ కాతోలిక్ చర్చ్ కి అనుసంధానించబడిన బసిలికా అఫ్ అవర్ లేడీ ఆఫ్ డాలర్స్ (పుతేన్ పల్లి) కి ఈ బైబిల్ టవర్ ముఖ్య చిహ్నం. అతి పెద్దదైన ఎరుపు రంగు శిలువ ని కలిగి ఉంటుంది. రోమన్ కాతోలిక్ ల కి దారి చూపించే దిగా భావించబడే దీనిని 2007 లో ప్రారంభించారు. కేరళ లో ఏ ప్రాంతం నుండైన ఈ టవర్ ని చూడవచ్చని అంటారు.
వుడెన్ కార్వింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, ఇత్తడిలో వర్ణించబడిన క్రీస్తు జీవితం, అపోసల్ అయిన సెయింట్ థామస్ మొదలైనవి ఇక్కడ గమనించవచ్చు. క్రైస్తావులకి సంబందించిన ఎన్నో సిద్దాంతాలని ఇక్కడ గమనించవచ్చు.



Click it and Unblock the Notifications