Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » ఆకర్షణలు » శంకర సమాధి

శంకర సమాధి, త్రిశూర్

2

మహా గొప్ప అద్వైత తత్వవేత్త అయిన శ్రీ ఆది శంకరుల వారు విశ్రమించిన ప్రదేశంగా శంకర సమాధిని పేర్కొంటారు. శ్రీ శంకరుల వారికి, 32 ఏళ్ళ వయసులో క్రీ.శ. 820 లో త్రిశూర్ లో మోక్షం సిద్ధించిందని నమ్మకం. ఈ సమాధి కి సమీపంలో శ్రీ శంకరుల వారికి ఒక మందిరాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ శంకరుల వారి ప్రతిమ ని భక్తజన దర్శనార్ధం ప్రతిష్టించారు.

సుందరమైన ప్రాంతం లో నిర్మించబడ్డ ఈ మందిరంలో శ్రీ శంకరుల వారి ఆధ్యాత్మిక వెలుగు భక్తులపై కురుస్తుంది. వీటిని విశ్వసించని వారైనా, ఈ ప్రాంతం లో ని ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆస్వాదించడానికి ఇక్కడికి విచ్చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri