• Follow NativePlanet
Share
» »12 క్రూరమైన సింహాల మధ్యలో జన్మించిన బేబీ ... అతి భయంకరమైన ఘిర్ అడవిలో

12 క్రూరమైన సింహాల మధ్యలో జన్మించిన బేబీ ... అతి భయంకరమైన ఘిర్ అడవిలో

గుజరాత్ , ప్రపంచంలోనే ఆసియా సింహాలకు అత్యంత ప్రసిద్ధ చెందిన ప్రాంతం. ఆసియాలోనే ఆసియా గిర్ నేషనల్ పార్క్ విశిష్టమైనది. ఈ నేషనల్ పార్క్ సింహాలకు ప్రసిద్ధిచెందింది.

ఇది సింహాల అభయారణ్యం. ఈ అరణ్యమునకు సమీపంలో అనేక అటవీ గ్రామాలు ఉన్నాయి. ఇటువంటి ఒక చిన్న గ్రామంలోని ఒక స్త్రీ సింహాల మధ్యలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ అటవీ సాహసంలో వివరాలు తెలుసుకుందాం.

1. అడవిలో ప్రసవం

1. అడవిలో ప్రసవం

సింహాల చుట్టూ దట్టమైన అడవి మార్గంలో 32 ఏళ్ల అమ్మాయి ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది.

Bernard Gagnon

2. ఘిర్ అడవిలో భయంకరమైన ప్రసవం

2. ఘిర్ అడవిలో భయంకరమైన ప్రసవం

32 ఏళ్ల గర్భిణీ అత్యంత తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటే అక్కడి వారు అంబులెన్స్ కు కాల్ చేసారు.

3. అంబులెన్స్ వచ్చింది

3. అంబులెన్స్ వచ్చింది

ఆమెను అంబులెన్స్ లో తీసుకువెళ్ళారు.

4. జంగిల్

4. జంగిల్

నొప్పులు ప్రారంభం కావటంతో దట్టమైన అడవి మధ్యలో డ్రైవర్ అంబులెన్స్ ను ఆపవలసి వచ్చింది.

Kailash kumbhkar

5. చుట్టూ సింహాలు

5. చుట్టూ సింహాలు

మనవ వాసనను పసి గట్టిన సింహాలు అడవి మధ్యలో ఆపిన అంబులెన్స్ ను చుట్టుముట్టాయి.

6. లయన్స్

6. లయన్స్

చుట్టూ సింహాల మధ్యలో ఆ అమ్మాయి నొప్పులతో బాధపడుతూవుంది.

7. ఒకవైపు సింహాలు మరోవైపు డెలివరీ

7. ఒకవైపు సింహాలు మరోవైపు డెలివరీ

ఒకవైపు మహిళా నొప్పులతో బాధపడుతూ వుంది.మరోవైపు సింహాలతో అడవి అంతా నిశ్శబ్ధంగా వుంది.

8. సహాయకురాలు చేసిన ప్రసవం

8. సహాయకురాలు చేసిన ప్రసవం

అంబులెన్స్ డ్రైవర్ తో పాటు మరో సహాయకురాలు ఆ సింహాల నుండి రక్షిస్తూ ప్రసవాన్ని సురక్షితంగా చేసింది.

A. J. T. Johnsingh

9. అబ్బాయికి

9. అబ్బాయికి

ఆ మహిళ అడవిలో ఒక అందమైన అబ్బాయికి జన్మనిచ్చింది.

10.సింహాల దారి

10.సింహాల దారి

అంబులెన్స్ ను డ్రైవర్ నెమ్మదిగా సింహాలకు దూరంగా తీసుకువెళ్ళాడు.

11. అడవిలో సింహాల మధ్య జన్మించిన బిడ్డ

11. అడవిలో సింహాల మధ్య జన్మించిన బిడ్డ

అడవిలో సింహాలు చూస్తుండగా ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.

12.ఘిర్ అటవీ ప్రాంతం

12.ఘిర్ అటవీ ప్రాంతం

ఈ సంఘటన ఘిర్ అడవిలో అంత సులభం కాదు. నేషనల్ పార్క్ లో ఆసియా సింహాలు అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి.

Nikunj vasoya

13. సర్వే

13. సర్వే

1412 చదరపు కిలోమీటర్లు వున్న ఘిర్ అడవిలో అడవి సింహాలు, బెంగాల్ పులులు, అక్కడ చిరుతపులులు వున్నాయి. ఘిర్ నేషనల్ పార్క్ లో ఒక అంచనా ప్రకారం 523 సింహాలు ఉన్నాయి. వాటిలో 109 మగసింహాలు, 201 ఆడ సింహాలు వున్నాయి.

14. ఇతర జంతువులు

14. ఇతర జంతువులు

అడవి పందులు, పులులు, ఖడ్గ మృగాలు, జింకలు, దుప్పలు, పాములు, మొసళ్ళు ఇంకా ఎన్నో అడవి జంతువులు కూడా వున్నాయి.

Bernard Gagnon

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి