Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్ బీచ్ లు ... వారంతపు విహారాలు!!

ఆంధ్రప్రదేశ్ బీచ్ లు ... వారంతపు విహారాలు!!

మనిషి తాను పుట్టిన చోటే ఉండిపోతే ఇప్పటికీ నాగరికుడిగా మారేవాడు కాదు. ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రగతి సాధ్యమైంది. అందువలన కొత్త ప్రాంతాలను అన్వేషించాలి, పర్యటించాలి. ఎక్కడ పర్యటించాలి? అంటే, ప్రకృతికి మించిన నేస్తం మరెవరు లేరంటారు కనుక అలాంటి ప్రకృతితో సంభంధం ఉన్న ప్రదేశాలను సందర్శించినట్లయితే ఒకింత మనసు పులకరిస్తుంది. ఈ కోవలోకి చెందినదే బీచ్ లు!!.

బీచ్....ఈ మాటవినగానే ఎవ్వరికైన గుర్తుకొచ్చేది సముద్ర తీరం. ఎండాకాలం వస్తుంది,ఎక్కడికైనా వెళ్దామా అంటే తరచూ వినే మాట గోవా లేదంటే కేరళ. ఆంధ్ర ప్రదేశ్ లో లేవా అంటే? ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పొడవాటి తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కల కోస్తా తీరం రెండవ అతి పొడవైన కోస్తా తీరం మరియు పొడవైన బీచ్ రోడ్. ఇక్కడున్న అందాలు సహజంగా ఏర్పడినవే!!. ఈ అందాలతో అంతు లేకుండా సాగే ఈ ఆంద్ర ప్రదేశ్ కోస్తా తీరం లోని బీచ్ లను తెలుసుకుందాం!!...

మచిలీపట్నం బీచ్ లో సూర్యోదయం వేళ

మచిలీపట్నం బీచ్ లో సూర్యోదయం వేళ

Photo Courtesy: Roland zh

తెన్నేటి పార్కు వద్ద బీచ్ అందాలను తిలకిస్తూ...

తెన్నేటి పార్కు వద్ద బీచ్ అందాలను తిలకిస్తూ...

Photo Courtesy: Adityamadhav83

మధ్యానం వేలా భీమునిపట్నం సాగర తీరం

మధ్యానం వేలా భీమునిపట్నం సాగర తీరం

Photo Courtesy: Adityamadhav83

అంతర్వేది బీచ్

అంతర్వేది బీచ్

Photo Courtesy: Rajib Ghosh

అప్పికొండ వద్ద బీచ్ ముఖ చిత్రం

అప్పికొండ వద్ద బీచ్ ముఖ చిత్రం

Photo Courtesy: Adityamadhav83

లోవపాలెం వద్ద బీచ్ ముఖ చిత్రం

లోవపాలెం వద్ద బీచ్ ముఖ చిత్రం

Photo Courtesy: Adityamadhav83

 రుషికొండ వద్ద బంగాళాఖాతం కెరటాలు ఎగిసిపడుతూ..

రుషికొండ వద్ద బంగాళాఖాతం కెరటాలు ఎగిసిపడుతూ..

Photo Courtesy: Adityamadhav83

విశాఖపట్నంలో సాగర్ నగర్ బీచ్

విశాఖపట్నంలో సాగర్ నగర్ బీచ్

Photo Courtesy: Adityamadhav83

తోట్లకొండ బీచ్ వద్ద ఏర్పడిన సహజ వంపులు

తోట్లకొండ బీచ్ వద్ద ఏర్పడిన సహజ వంపులు

Photo Courtesy: Adityamadhav83

గన్నవరం వద్ద గల యరడ బీచ్

గన్నవరం వద్ద గల యరడ బీచ్

Photo Courtesy: dityamadhav83

బాపట్ల బీచ్

బాపట్ల బీచ్

Photo Courtesy: Kishoresreenidhi

చింతపల్లి బీచ్

చింతపల్లి బీచ్

Photo Courtesy: Naveen clicks

చీరాల బీచ్

చీరాల బీచ్

Photo Courtesy: Kakanisantosh

కాకినాడ సాగర తీరం

కాకినాడ సాగర తీరం

Photo Courtesy: Adityamadhav83

పాకాల బీచ్

పాకాల బీచ్

Photo Courtesy: Maheedharg

వడపాలెం బీచ్

వడపాలెం బీచ్

Photo Courtesy: Adityamadhav83

కోడూరు బీచ్

కోడూరు బీచ్

Photo Courtesy: Nellore

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+