హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.
ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి.
భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్ట్జీ నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.
హిమాలయాల్లో ఏలియన్స్ రహస్యం
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. ఆధారాలు
భారతదేశంలో హిందూ మతం ఉద్భవించింది అనటానికి ఎన్నో సాక్షాలు, ఆధారాలు ఉన్నాయి.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
మన హిందూ సంస్కృతికి, సంప్రదాయాలకి, మత విశ్వాసాలకు పుట్టినిల్లు .. ఉత్తరాన ఉన్న హిమాలయాలు !
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఇప్పటికీ ఎందరో యోగులు, సిద్ధులు, ఋషులు, అఘోరాలు హిమాలయాల్లో నివసిస్తున్నారని చెబుతారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
అంతేకాదు ఈ పవిత్ర హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు సైతం వెలిశాయి కూడా.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
మనిషి ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతికి దాసోహం అవ్వకతప్పదు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఈ సత్యాన్ని యోగులు ఎప్పుడో గ్రహించారు. అందుకే వారికి - ప్రకృతి కి విడదీయలేని బంధం ఏర్పడింది.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ప్రకృతి లోనే సేదతీరటం, ఆశ్రమాలు కట్టుకోవడం, కొండలపై తపస్సు ఆచరించడం వంటివి చేసేవారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఏలియన్స్ ఈ పేరు వినగానే అందరికీ భయం పొంగుకొస్తుంది.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
వాళ్ళని చూడటానికి గానీ వాళ్ళని కలవటానికి గానీ ఎవ్వరు సాహసం చేయరు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
మరిఇంతకూ ఆ ఏలియన్స్ ఉన్నాయా? ఉంటే ఎక్కడ వున్నాయి.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకూ లేవు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
కాకపోతే ఈ ఏలియన్స్ వున్నాయని అనుమానిస్తున్న ప్రదేశాన్ని ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
హిమాలయా పర్వతాలు ఈ పేరు వినగానే మనకు మంచుకొండలు గుర్తుకు వస్తాయి.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఎంతోమంది ప్రజలు మంచుకొండలని సందర్శించటానికి అక్కడికి వెళ్తూవుంటారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
కొంకాల అనే పర్వత కొండలలో భూగర్భ మార్గం వుంది. ఆ మార్గం భారతదేశానికి, చైనాకి సంబంధించింది.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
కాకపోతే 1920లో జరిగిన యుద్ధం తర్వాత ఆ మార్గాన్ని మూసివేయటం జరిగింది.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
కానీ ఎవ్వరు వూహించని విధంగా ఒక సంఘటన వెలుగులోనికి వచ్చింది.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఆ భూగర్భ మార్గమే ఇప్పుడు ఏలియన్స్ కి అడ్డాగా మారింది.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఏలియన్స్ అక్కడకు వచ్చివెళ్తుంటాయని అక్కడ నివసించే ప్రజలు, అక్కడి సైనికులు చెప్తున్నారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
మరి ఆ ప్రదేశంలో ఏముంది?ఏలియన్స్ అక్కడికి రావటానికి కారణం ఏంటి అంటే మాత్రం ఎవ్వరికి తెలియదు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
అందుకే కావచ్చు,ఆ మార్గాన్ని ఎవ్వరు చూడకుండా గూగుల్ మ్యాప్స్ లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఆ ఏలియన్స్ ను చూసిన వారు మాత్రం అవి ఆకాశంలోకి వెళ్లిపోవటం చూసామని అవి పర్పుల్ కలర్ లో మెరుస్తున్నాయని చెబుతూన్నారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
గతంలో ఏలియన్స్ అమెరికాలో కూడా ప్రవేశించాయని అక్కడి సైనికులు చెప్పారు.
PC: youtube
ఏలియన్స్ రహస్యం
ఇప్పుడు మాత్రం మన దేశ సరిహద్దుల్లోకి కూడా ప్రవేశించారు. మరి ఇంతకూ వారికి ఆకాశంలో కనిపించినవి నిజమేనా?
PC: youtube
ఏలియన్స్ రహస్యం
లేకపోతే అది మన దేశంవాళ్ళో చైనా గవర్నమెంట్ వాళ్ళో ప్రవేశపెట్టిన అంతరిక్షపరిశోధనలా అని కూడా ఆలోచిస్తున్నారు. దాంతో సైంటిస్టులు కూడా పరిశోధనలు ముమ్మరం చేశారు.
PC: youtube
- ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో వుందో మీకు తెలుసా?
- హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?
- యోని కి పూజలు జరిపే ప్రసిద్ధ దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?