Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ దయ్యాలు మీకు ‘A’ హెల్ప్ అయినా చేస్తాయి

ఇక్కడ దయ్యాలు మీకు ‘A’ హెల్ప్ అయినా చేస్తాయి

జమ్ము కాశ్మీర్ లో దెయ్యాలు ఉన్న ప్రాంతలకు సంబంధించిన కథనం

By Kishore

తెలుగు నేలలో కూడా అనంత పద్మనాభ స్వామితెలుగు నేలలో కూడా అనంత పద్మనాభ స్వామి

ఆ నిధి కోసమేనా ఇక్కడ అన్వేషణ? మీకు ప్రవేశం లేదుఆ నిధి కోసమేనా ఇక్కడ అన్వేషణ? మీకు ప్రవేశం లేదు

ఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన 'ఆ పని' మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండిఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన 'ఆ పని' మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి

దైవాన్ని నమ్మేవారికి దయ్యం పై కూడా నమ్మకం ఉంటుంది. దయ్యలకు సంబంధించిన కథలు ఒక్క తెలుగు రాష్ట్రాలకో, భారత దేశానికో పరిమితం కాదు. ప్రపంచం మొత్తం ఈ విషయం పై అనేక కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా పాడుపడిన కోట కాదు కదా...ఇల్లు ఉన్నా కూడా అక్కడ దెయ్యం ఉందనేవారు ఎందరో. అంతెందుకు కొంచెం చీకటి ప్రదేశంలో కూడా దయ్యాలు కాపురం చేస్తున్నాయని చెప్పేవారు లేకపోలేదు. ఇందుకు భూతల స్వర్గంగా పేర్కొనే కాశ్మీర్ అతీతం కాదు. అన్నట్టు ఇక్కడ మంచి దయ్యాలు కూడా ఉన్నాయటండోయ్. మరికొన్ని లైఫ్ట్ రైట్ అంటూ మార్చ్ ఫాస్ట్ కూడా చేస్తాయి. ఈ వివరాలన్నీ కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. అన్నట్టు వీటికి ఆధారాలు చూపించలేము కాని స్థానికులతో మాట్లాడిన వారు చెప్పిన విషయాలు మీ కోసం

2. కాశ్మీర్ శివారు ప్రాంతంలో

2. కాశ్మీర్ శివారు ప్రాంతంలో

Image Source:

కాశ్మీర్ శివారు ప్రాంతంలో ఒక రోడ్డు ఉంది. దీనిని భూత్ రోడ్ అనే పిలుస్తారు. ఈ రోడ్డులో రాత్రి సమయంలో నల్లటి చీర ధరించిన ఒక మహిళ చేతిలో బిడ్డను పట్టకొని లిఫ్ట్ అడుగుతుంది. ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారో అంతే. వారి ప్రాణాలు పైకి వెళ్లినట్లే. అందువల్లే ఈ రోడ్డులో రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత ఎవరూ ఈ మార్గంలో వెళ్లరు.

3. భూతాలు ఉన్న మసీదు

3. భూతాలు ఉన్న మసీదు

Image Source:

మసీదు అల్లా పూజించబడే ప్రాంతం. అందువల్ల మసీదు పరిసర ప్రాంతాల్లో దెయ్యాలు ఉండవని అందరూ భావిస్తారు. అయితే కాశ్మీర్ లోని ఓ పాడుపడిన మసీదులో దెయ్యాలు ఉన్నట్లు చెబుతారు. ఈ మసీదును బాగు చేయించాలని ప్రయత్నించిన వారితో పాటు ఈ మసీదులోకి వెళ్లిన వారికి ఏదో ఒక కీడు జరిగిందని స్థానికులు కథలు కథలుగా చెబుతారు.

4. కునన్ పోశ్ పోరా

4. కునన్ పోశ్ పోరా

Image Source:

కాశ్మీర్ కు దగ్గర్లో కూనన్ పోశ్ పోరా అనే రెండు గ్రామాలు ఉన్నాయి చాలా కాలం క్రితం ఈ రెండు గ్రామాలకు చెందిన యువకులు ఓ మైనర్ బాలిక పై అత్యాచారం చేసి చంపేశారు. ఆ బాలిక దెయ్యమయ్యి ఈ రెండు గ్రామల యువకులను పీడిస్తోందని ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు.

5. ‘A' సహాయమైనా చేసే దయ్యం

5. ‘A' సహాయమైనా చేసే దయ్యం

Image Source:

ఇది ఒక విచిత్రమైన ప్రాంతం. దీనిని నమ్మడానికి సాధ్యం కాకపోయినా స్థానికులు తమకు ఇది అనుభవమని చెబుతారు. కాశ్మీర్ వ్యాలి ప్రాంతంలో ఒక దయ్యం స్థానికులతో పాటు కొత్తగా అక్కడకు వెళ్లిన వారికి సహాయం చేస్తుందంట. ఎటువంటి తొందర కలిగించదని చెబుతారు. ముఖ్యంగా ‘ఆ'పనికి ఎక్కడికి వెళ్లాలో తెలియని వారికి అడ్రస్ చెబుతుందని అటు పై మాయమవుతుందని చెబుతారు.

6. ఉదమ్ పూర్ (ఆర్మీ క్వాట్రస్)

6. ఉదమ్ పూర్ (ఆర్మీ క్వాట్రస్)

Image Source:

ఇక్కడ అప్పుడప్పుడు దెయ్యాలు మార్చ్ ఫాస్ట్ చేసినట్లు వరుసగా వెలుతాయి. ఈ ఘటన అర్థరాత్రి దాటిన తర్వాత 2 నుంచి 2.30 గంటల మధ్య జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ క్వాట్రస్ లో ఉన్న చాలా మంది జవానులు చూశారు. ఆ సమయంలో వాటి చేతిలో టార్చ్ లైట్లు కూడా ఉంటాయి. అయితే అవి భూమి నుంచి ఆకాశంలోకి మార్చ్ ఫాస్ట్ చేస్తాయి.

Read more about: haunted jammu and kashmir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X