Search
  • Follow NativePlanet
Share
» »ధైర్యం ఉంటే గాలిలో బువ్వ తినొచ్చు

ధైర్యం ఉంటే గాలిలో బువ్వ తినొచ్చు

బెంగళూరులోని ఫ్లై డైనింగ్ రెస్టోరెంట్ కు సంబంధించిన కథనం

వీకెండ్, బర్త్ డే పార్టీ, మ్యారేజ్ పార్టీ ఇలా కార్యక్రమం ఏదైనా మనకు తెలిసిన వారికి పార్టీ ఇస్తే వచ్చే ఆనందమే వేరు. ఇందు కోసం మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రెస్టోరెంట్ కు వెలుతూ ఉంటారు. అందులోనూ థీమ్ బేస్డ్ లేదా వినూత్నంగా ఉన్నా రెస్టోరెంట్ కు అయితే నే మీ మొదటి ఓటు. అటువంటి వినూత్నమైన ఓ రెస్టోరెంట్ బెంగళూరులో ఏర్పాటయ్యింది. మిమ్ములను భూమి, ఆకాశం మధ్యలో కుర్చోబెట్టి భోజనం పెట్టే ఆ రెస్టోరెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube
భూమి నుంచి 160 అడుగుల ఎత్తులో అంటే దాదాపు 16 అంతస్తుల పైన ఆకాశ అందాలను చుట్టూ ఉన్న ప్రక`తి సౌదర్యాన్ని చూస్తూ భోజనం చేయాలనుకుంటున్నారా? ఇందు కోసం బెంగళూరులో ఓ రెస్టోరెంట్ సిద్ధమంటోంది.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

ఆ రెస్టోరెంట్ పేరు ఫ్లై డైనింగ్. ఈ ఫ్లై డైనింగ్ హౌస్ ఆఫ్ లైఫ్, నాగవార, మాన్యతా టెక్ పార్క్ వద్ద ఈ రెస్టోరెంట్ ఉంది. ఇటువంటి రెస్టోరెంట్ దేశంలో ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల ముందు మాత్రమే ఈ రెస్టోరెంట్ ప్రారంభమయ్యింది.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

ఈ హోటల్ లో 22 కుర్చీలుమాత్రమే అందుబాటులో ఉంటాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ ఈ ఫ్లై డైనింగ్ రెస్టోరెంట్ ను ప్రారంభించింది. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి రెస్టోరెంట్లు కేవలం 65 దేశాల్లో మాత్రమే ఉన్నాయి.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

భారత దేశంలో మొదటి సారిగా బెంగళూరులో ప్రారంభించారు. ఇక డెక్ పై వినియోగదారులు కుర్చోవడానికి అవకాశం ఉంటుంది. పైకి వెళ్లినప్పుడు పడిపోకుండా సీల్ట్ బెల్ట్ రక్షణగా ఉంటుంది.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

గర్భిణులతో పాటు 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి ఈ హోటల్ లో ప్రవేశం నిషిద్దం. ఈ ఫ్లై డైనింగ్ రెస్టోరెంట్ లోకి ప్రవేశించాలంటే కనీసం 4 అడుగుల 5 ఇంచీలు ఉండాల్సిందే.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

బరువుకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. భూమి నుంచి పైకి వెళ్లిన తర్వాత అక్కడ భోజంన వడ్డించడానికి, విభిన్న ఫోటోలు తీయడానికి ప్రత్యేక ఫొటోగ్రాఫర్ ఉంటాడు.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

ఒకవేళ పైకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా గాలివీచడం కాని, వర్షం రావడం కాని వస్తే సురక్షితంగా వినియోగదారులను కిందికి తీసుకువస్తారు. మీరు ఉన్న టేబుల్ మెల్లగా 360 కోణంలో తిరుగుతుంది.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

దీని వల్ల నాగవారా లేక్, మాన్యతా టెక్ పార్క్ అందాలను చూడవచ్చు. మీరు ఒక్కరేకాని 22 కుర్చీలను అంటే మొత్తం టేబుల్ ను బుక్ చేసుకోవచ్చు. దాదాపు 30 నిమిషాల పాటు భూ, ఆకాశం మధ్యలో ఉండి మాక్ టైల్ ను ఆస్వాదించవచ్చు.

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

ఫ్లై డైనింగ్, 160 అడుగుల ఎత్తులో

P.C: You Tube

డిన్నర్, లచ్ కోసం దాదాపు గంట పాటు మీరు భూ ఆకాశం మధ్యన ఉండటానికి అవకాశం ఉంది. వెజ్, నాన్ వెజ్ తో సహా అన్ని రకాల వంటకాలు దొరుకుతాయి. అయితే ఆ వంటలను కింద తయారు చేసి అటు పై పైకి తీసుకు వస్తారు. అయితే వేడిగానే ఉంటాయి.

ఖరీదు ఎంత

ఖరీదు ఎంత

P.C: You Tube

సాధారణ రోజుల్లో
మధ్యాహ్న భోజనం ఒక్కొక్కరికి రూ.8,756

మాక్ టైల్ కు ప్రతి ఒక్కరికి రూ.8,020

రాత్రి సమయంలో ప్రతి వ్యక్తికి రూ.10,228

వారాంతాల్లో

వారాంతాల్లో

P.C: You Tube

వారాంతాల్లో మిగిలిన రోజుల కంటే కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటుంది.

మధ్యాహ్న భోజనం ఒక్కొక్కరికి రూ.10,228

మాక్ టైల్ కు ప్రతి ఒక్కరికి రూ.8,761

ఇక్కడ మరణించే సమయం ఖచ్చితంగా వింటారు?

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+